Mother Sentiment: సక్సెస్ ఫార్ములాగా మారిన ఎమోషన్.. తెరపైకి తల్లి ప్రేమ!

కొత్త కథలు తెరమీదకొస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్, భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ బడ్జెట్, లవ్ రొమాన్స్, కామెడీ ఎంత ఉన్నా.. దాన్లో ఎమోషన్ లేకపోతే ఆ ఫుల్ ఫిల్ మెంట్ ఉండదు.

Mother Sentiment: సక్సెస్ ఫార్ములాగా మారిన ఎమోషన్.. తెరపైకి తల్లి ప్రేమ!

Mother Sentiment

Mother Sentiment: కొత్త కథలు తెరమీదకొస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్, భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ బడ్జెట్, లవ్ రొమాన్స్, కామెడీ ఎంత ఉన్నా.. దాన్లో ఎమోషన్ లేకపోతే ఆ ఫుల్ ఫిల్ మెంట్ ఉండదు. అందుకే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే పవర్ ఫుల్ క్యారెక్టర్ ని తెరమీదకి తీసుకొస్తున్నారు మేకర్స్. మరి హీరోని డామినేట్ చేస్తూ సినిమాని డ్రైవ్ చేస్తున్న ఈ క్యారెక్టర్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

KGF2 -Beast: కన్నడ-తమిళ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన షారుఖ్!

ప్రజెంట్ సినిమాలు అన్ డౌటెడ్ లీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రియారిటీ ఇస్తున్నాయి. స్పెషల్లీ స్టార్ హీరోల సినిమాలు గ్రాండియర్ గా తెరకెక్కినా.. ఈమధ్య ఓ ఫార్ములాని మాత్రం మెయింటెన్ చేస్తున్నారు. ఎన్ని హంగులున్నా.. ఎమోషన్ ని ఎటాచ్ చేస్తున్నారు. స్పెషల్లీ మదర్ సెంటిమెంట్. ఈమధ్య వస్తున్న సినిమాలతో మరోసారి తల్లి తెరమీదకొస్తోంది.

KGF2: ఇట్స్ ఎమోషనల్ టైమ్.. కేజీఎఫ్ కష్టాలను చెప్పుకుంటున్న యష్-దత్!

కన్నడ సినిమా రికార్డులు తిరగరాసి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా కెజిఎప్. యష్ హీరోగా తెరకెక్కిన ఈ మ్యాసివ్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కలెక్షన్లతో రికార్డులు బద్దలుకొట్టి కొత్త మూవీ మేకింగ్ ని పరిచయం చేసింది. సినిమా మొత్తం ఎంత హెవీ యాక్షన్ ఉన్నా.. సినిమా మొత్తం నడిపించేది అమ్మే. తల్లికి ఇచ్చిన మాట కోసం రాకీభాయ్.. తన జీవితాన్ని ఎలా మౌల్డ్ చేసుకున్నాడు.. ఎలా తన సామ్రాజ్యాన్ని స్తాపించాడు అనేదే సినిమా. ఇదే సెంటిమెంట్ సినిమాని సక్సెస్ ఫుల్ చేసింది అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందించింది. ఇదే హిట్ ని కంటిన్యూ చెయ్యడానికి కెజిఎఫ్ సెకండ్ పార్ట్ కూడా రాబోతోంది.

KGF2: రికార్డు రేటుకు కేజీఎఫ్ 2 నైజాం రైట్స్

త్వరలో సిల్వర్ స్క్రీన్ ని పాన్ ఇండియా వైడ్ గా పలకరించబోతున్నాడు లైగర్. విజయ్-పూరీ జగన్ కాంబినేషన్లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. ఈ సినిమాలో కూడా ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా.. సినిమా కోర్ ఎలిమెంట్ మాత్రం తల్లే. ఈ భారీ బడ్జెట్ మూవీలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు తల్లిగా నటిస్తోంది. స్లమ్ లో నటించే తన కొడుకుని పెద్దవాడిగా చూడడానికి ఎంత కష్టపడిందో, అమ్మ కోరికను తీర్చడానికి ఎంత కష్టపడ్డాడన్నదే లైగర్.

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

శర్వానంద్, అమల లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఒకే ఒకజీవితం సినిమాలో కూడా తల్లిని తెరమీదకు తీసుకొచ్చారు. చాలా కాలం తర్వత ఇంపార్టెంట్ రోల్ లోనటిస్తున్నారు అమల. శర్వానంద్ కు తల్లి క్యారెక్టర్ చేస్తున్న అమల.. ఈ క్యారెక్టర్ తనే చేస్తానని కథ విన్న వెంటనే చెప్పేశారు. అంతగా మందర్ సెంటిమెంట్ తో, స్క్రీన్ స్పేస్ తో మరోసారి ఒకే ఒకజీవితంలో తల్లిని హైలెట్ చేస్తున్నారు.

Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..

ఆల్రెడీ ఆడియన్స్ ముందుకొచ్చిన గని సినిమా కూడా తల్లి సెంటిమెంట్ హైలెట్ అయ్యింది. సినిమా మొత్తం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో హై యాక్షన్ తో తెరకెక్కినా.. ఇంటర్నల్ గా సినిమాని లీడ్ చేస్తున్న థీమ్ తల్లితోనే. వరుణ్ తేజ్ తల్లిగా సీనియర్ యాక్ట్రెస్ నదియా నటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, తను అనుకన్నది సాధించడానికి గని చేసిన స్ట్రగుల్ తో పాటు తల్లి సెంటిమెంట్ సినిమాకి మంచి టాక్ తీసుకొచ్చింది.