Prabhas : ప్రాజెక్ట్ K సెట్లో RRR…
రఘురామ కృష్ణరాజు ఈ ట్వీట్స్ లో.. ''అమితాబ్, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు K సినిమా షూటింగ్ సెట్ కి వచ్చాను. నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మిస్తుండగా, నా ఫ్రెండ్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో అదిరిపోయే...............

RRR : ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా, అమితాబ్, దిశా పటాని ముఖ్యపాత్రల్లో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ అయిపోగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ సెట్ లో ప్రాజెక్టు k సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో దాదాపు అందరు ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(RRR) ప్రభాస్ ప్రాజెక్ట్ K సెట్లోకి అడుగు పెట్టారు. తన ఫ్రెండ్ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తోన్న మూవీ షూటింగ్ సెట్‌కు వచ్చాను అంటూ ట్వీట్ చేశారు రఘురామ కృష్ణరాజు.
Heroins : పెళ్ళైనా సినిమాలు చేస్తాం.. పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా హీరోయిన్స్..
రఘురామ కృష్ణరాజు ఈ ట్వీట్స్ లో.. ”అమితాబ్, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు K సినిమా షూటింగ్ సెట్ కి వచ్చాను. నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మిస్తుండగా, నా ఫ్రెండ్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో అదిరిపోయే సెట్లు వేశారు. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది నటీనటులు వచ్చారు. చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. ఈ సినిమా ఇండియాలోని ప్రతీ ఒక్క సినిమా లవర్‌ను గర్వపడేలా చేస్తుంది. అమితాబ్ గారితో అద్భుతమైన సమయాన్ని గడిపాను. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి, తిరుగులేని స్టార్డంతో ఉన్నా కూడా ఆయన ఎంతో హుందాగా, ఏ మాత్రం గర్వం లేకుండా ఉన్నారు. అలాంటి గొప్ప మనిషి నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఈ సినిమా ఎంతో పెద్ద సక్సెస్ సాధించాలి. టీం అందరికి, వైజయంతి ఫిలిమ్స్ కి ఆల్ ది బెస్ట్” అని పోస్ట్ చేశారు.
Spent good time with @SrBachchan Ji. Despite attaining great fame and super stardom, he was very courteous and humble. One must learn a lot from the great man. Wishing the team of #ProjectK and @VyjayanthiFilms a grand success!
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 19, 2022
- Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..
- Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..
- Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
- Eeswar Movie : ప్రభాస్ 20 ఏళ్ళు.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు వ్యాఖ్యలు..
- Director Maruthi : అటు ప్రభాస్.. ఇటు చిరంజీవి.. మధ్యలో మారుతి..
1Tollywood : సెకండాఫ్ సంగతేంటి?? అప్పుడే సగం ఫిక్స్..
2Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
3PM Modi: పరేడ్ గ్రౌండ్‌కు మోదీ ఏ సమయానికి చేరుకుంటారంటే..
4Maharashtra: రెండున్నరేళ్ళ క్రితం ఫడ్నవీస్ చెవిలో ఈ విషయం చెప్పాము: అసెంబ్లీలో ఆదిత్య ఠాక్రే
5Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
6Rishabh Pant: ఇండియా బెస్ట్ వికెట్ కీపర్ – బ్యాటర్ రిషబ్ పంతేనట
7WhatsApp: వాట్సప్ ఆన్లైన్లో ఉండికూడా హైడ్ చేసుకోవచ్చు
8Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
9Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?
10BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటిలెజెన్స్ పోలీసులు
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం