Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

RC 15 : అప్పుడు యాక్టర్.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ తన కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ చెయ్యబోతున్నాడు..

Publish Date - 12:56 pm, Mon, 19 July 21

Thaman

RC 15: యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ తన కెరీర్‌లో మైల్‌ స్టోన్ మూవీ చెయ్యబోతున్నాడు. సిల్వర్ స్ర్కీన్ సెల్యూలాయిడ్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కాగా చరణ్ నటిస్తున్న 15వ మూవీ కావడం విశేషం..

RC 15 : సీఎంగా చరణ్!.. శంకర్ ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారా?..

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి సంగీత దర్శకుడిగా థమన్‌ని ఫిక్స్ చేశారు. శంకర్ డైరెక్ట్ చేసిన ‘బాయ్స్’ సినిమాలో ఐదుగురు కుర్రాళ్లల్లో ఒకడిగా నటించాడు థమన్. తను మ్యూజిక్ కంపోజ్ చేసిన 50వ సినిమా ‘ఆగడు’ ఆడియో వేడుకకు శంకర్ గెస్ట్‌గా వచ్చి విష్ చేశారు కూడా. అప్పుడు తనను యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన స్టార్ డైరెక్టర్ సినిమాకు సంగీతమందించనుండడంతో థమన్ తెగ ఖుష్ అయిపోతున్నాడు.

ఇక చెర్రీ నటించిన ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ తర్వాత థమన్ ట్యూన్స్ ఇస్తున్న సినిమా కూడా ఇదే. ఇటీవలే యంగ్ అండ్ ఎనర్జిటిక్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ చిత్రానికి పనిచేస్తుండడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌తో జరుగుతున్నాయి.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest5 mins ago

Corona Cases : గుడ్ న్యూస్ .. దేశంలో 30 వేలకు దిగువన కరోనా కేసులు

Andhrapradesh9 mins ago

High alert : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు..AOBలో హై అలర్ట్.!

Latest14 mins ago

Magnetic Helmet: మ్యాగ్నటిక్ హెల్మెట్ తొలి పరీక్షలోనే మెదడులో కణితి నయం

Latest15 mins ago

Tokyo Olympics : ఒలింపిక్స్ హాకీలో భారత్ విక్టరీ!

International40 mins ago

Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!

International49 mins ago

Russia Clinical Trials : అస్ట్రాజెనెకా/స్పుత్నిక్ V టీకాతో క్లినికల్ ట్రయల్స్‌కు రష్యా గ్రీన్ సిగ్నల్!

Latest1 hour ago

Dawood Ibrahim: పీఎం పదవిపై కన్నేసిన దావూద్ ఇబ్రహీం గర్ల్‌ఫ్రెండ్..?

Latest1 hour ago

Amazon-Flipkart Sale :అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ : 7 స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు ఇవే.. డోంట్ మిస్!

Latest2 hours ago

Rashmika Mandanna : రష్మిక అంత ఆస్తి సంపాదించిందా?

Latest2 hours ago

IndvsSL: హార్దిక్ పాండ్యా బెంచ్‌కే పరిమితమా…

International2 hours ago

Delta Variant : డేంజర్ బెల్స్ : పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నా ‘డెల్టా’ సోకుతోంది.. ఆధారాలివే!

Latest2 hours ago

Wife And Husband : పెళ్లయి మూడేళ్లు.. ఆ ముచ్చట తీరలేదు.. కట్ చేస్తే భర్త అదని తెలిసి షాక్

Business3 hours ago

Petrol and Diesel prices : పెట్రోల్ ధరలు.. ఏ రాష్ట్రంలో ఏంటంటే?

Latest3 hours ago

Mamata Banerjee – PM Modi: మమతాతో మోదీ భేటీ.. కొద్ది గంటల్లో

Crime3 hours ago

Assam-Mizoram Border Dispute : అసోం, మిజోరం బోర్డర్‌లో టెన్షన్.. 6 పోలీసులు మృతి

Latest15 hours ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest22 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest3 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest3 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest4 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest4 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest5 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest5 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest6 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest6 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest7 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest7 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Exclusive Videos13 hours ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos13 hours ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos17 hours ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos18 hours ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos18 hours ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos22 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive1 day ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos1 day ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos1 day ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos1 day ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos1 day ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive2 days ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive2 days ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive2 days ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive2 days ago

లష్కర్ బోనాల సందడి

Masterminds Image Comp