Mahesh Babu : మీరెంత చేసినా సినిమా, కలెక్షన్స్ హిట్.. ‘సర్కారు వారి పాట’ నెగిటివ్ ట్రెండ్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..
కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై సినిమా మొదటి షో పడకముందు నుంచే నెగిటివ్ టాక్ ని ప్రచారం చేశారు. కొంతమంది ఏకంగా డిజాస్టర్svp అంటూ ట్విట్టర్ లో ట్రెండ్..........

Sarkaru Vaari Paata : మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై సినిమా మొదటి షో పడకముందు నుంచే నెగిటివ్ టాక్ ని ప్రచారం చేశారు. కొంతమంది ఏకంగా డిజాస్టర్svp అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. సినిమా చూడకుండానే యాంటీ ఫ్యాన్స్ ఇలా చాలా వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
సినిమా మీద సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటి ప్రచారం చేసినా థియేటర్ కి వచ్చి చూసిన వాళ్ళు సినిమా బాగుంది అని చెప్పడంతో సినిమాకి మరింత హైప్ వచ్చి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇంకా వీకెండ్ ఉండటంతో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ గానే ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే గత రెండు రోజులుగా పలు థియేటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంత నెగిటివిటి వచ్చినా సినిమా హిట్ అవ్వడంతో ఈ నెగిటివిటీని ముందు నుంచి గమనిస్తున్న నిర్మాతలు యాంటీ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు.
Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..
మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ లో.. ”సర్కారు వారి పాట షోలు ఇంకా పడకముందే నెగెటివ్ ట్రెండ్స్లు, మీమ్స్, ట్రోల్స్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే స్థాయికి సినిమా వచ్చింది. సినిమా మూడో రోజు ఫస్ట్, సెకండ్ షోలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. సూపర్ స్టార్ స్వాగ్ సీజన్‌ను ఎంజాయ్ చేయండి, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్” అని ట్వీట్ వేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే యాంటీ ఫ్యాన్స్ ఏం చేయాలో తెలియక ఈ ట్వీట్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
From negative hashtag trends & memes even before the early shows were completed to now seeing #BlockbusterSVP trending on top while the 1st and 2nd shows are going fulls all over on the 3rd day..
Enjoy the SuperStar Swag Season you all and thank you audiences for the Love 🙏🏼💫😍
— Mythri Movie Makers (@MythriOfficial) May 14, 2022
- South Star Heroes: యష్ నుండి మహేష్ వరకు.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Saipallavi: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!
- sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..
- Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..
- Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్‌కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??
1Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
2Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవంలో పూజాహెగ్డే పరువాలు
3Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
4Dil Raju : ‘F3’ సినిమాకి టికెట్ రేట్లు పెంచం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
5Youngest Organ Donor: ఐదుగురు ప్రాణాలు కాపాడిన ఆరేళ్ల చిన్నారి
6father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
7Deepika Padukone : ఓటీటీలతో సినీ పరిశ్రమకు నష్టం లేదు.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపికా పదుకొణె..
8Thaman : నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్..
9KCR : కేసీఆర్‌ని కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
10Vijay : కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ మీటింగ్.. తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
-
Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
-
Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
-
YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
-
Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
-
VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం
-
Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్
-
Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి