ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ - యువసామ్రాట్ నాగ చైతన్యను ఏ గ్రూపులో యాడ్ చేశాడో తెలుసా..?

ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్

Naga Chaitanya

ChaySam: అక్కినేని నాగ చైతన్య – సమంత విడిపోతున్నారంటూ గతకొద్ది రోజులుగా.. మీడియా అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. కట్ చేస్తే.. అక్టోబర్ 2న తామిద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చై – సామ్.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

ఈ విషయం తెలియగానే సినీ వర్గాల వారు, ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులందరూ షాక్‌కి గురయ్యారు. చైతన్య – సమంత విడిపోవడం పూర్తిగా వారి వ్యక్తిగతం అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించాక నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

అన్నిటికంటే ఓ మీమ్ మాత్రం భలే చక్కర్లు కొడుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ చైతన్యను ‘సింగిల్ కింగులం’ అనే వాట్సాప్ గ్రూపులో మళ్లీ యాడ్ చేస్తాడట. ఆ మెసేజ్ చూసి చైతు నవ్వుతున్నట్లు క్రియేట్ చేసిన మీమ్ ఆకట్టుకుంటోంది.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..