లవ్లీ కపుల్.. చై-సామ్ బ్యాక్! అక్కినేని యంగ్ కపుల్ నాగ చైతన్య, సమంత వెకేషన్

  • Published By: sekhar ,Published On : November 30, 2020 / 12:42 PM IST
లవ్లీ కపుల్.. చై-సామ్ బ్యాక్! అక్కినేని యంగ్ కపుల్ నాగ చైతన్య, సమంత వెకేషన్

Naga Chaitanya -Samantha: అక్కినేని యంగ్ కపుల్ నాగ చైతన్య, సమంత వెకేషన్ నుంచి తిరిగొచ్చారు.

చైతు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి.. చై, సామ్ మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడి బీచ్‌లో, బ్యూటిఫుల్ లొకేషన్లలో సరాదాగా ఎంజాయ్ చేశారు.


వెకేషన్ ముగించుకుని తిరిగి వచ్చారు. ఇద్దరూ మాస్కులు ధరించి, ఎయిర్‌పోర్టులో నడుచుకుంటూ వస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Chai-Samఅక్కినేని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది.
https://10tv.in/superstar-mahesh-babu-41-years-in-tollywood/
త్వరలో, ‘మనం’ ఫేం విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగులో పాల్గొనబోతున్నాడు చై. సామ్ ఆహా కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేస్తోంది.