Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!

నాగచైతన్య హర్టయ్యాడు.. అసలు డిస్కస్ చెయ్యాల్సిన విషయాలు చాలా ఉంటే.. సొసైటీకి గానీ, జనానికి కానీ ఏమాత్రం సంబందం లేని నా లైఫ్ గురించి రాసి నన్నెందుకింత బాధపెడుతున్నారు అంటున్నాడు.

Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!

Naga Chaitanya Samantha

Naga Chaitanya-Samantha: నాగచైతన్య హర్టయ్యాడు.. అసలు డిస్కస్ చెయ్యాల్సిన విషయాలు చాలా ఉంటే.. సొసైటీకి గానీ, జనానికి కానీ ఏమాత్రం సంబందం లేని నా లైఫ్ గురించి రాసి నన్నెందుకింత బాధపెడుతున్నారు అంటున్నాడు. మీ రేటింగ్స్ కోసం నా జీవితాన్ని న్యూస్ లోకి ఎందుకు లాగుతున్నారు అంటూ హర్టయ్యాడు అక్కినేని నాగచైతన్య.

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

నాగచైతన్య ఎప్పుడూ కామ్ గా కంపోజ్డ్ గా ఉండే హీరో. ఏ ఎమోషన్ అయినా.. ఎక్స్ ప్రెషన్ అయినా సినిమాల్లోనే కానీ.. ఎప్పుడూ పెద్దగా లౌడ్ గా కనిపించే పర్సన్ కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ నాగచైతన్య తనెంత డిస్టర్బ్ అవుతున్నానో చెప్పాడు. తన పర్సనల్ లైఫ్ గురించి న్యూస్ లో వస్తున్న కామెంట్స్.. స్టోరీస్ తో డిస్టర్బ్ అయ్యానంటున్నారు నాగచైతన్య.

Samantha-Naga Chaitanya: విలన్ షేడ్స్ చూపిస్తున్న చై-సామ్!

మీడియాలో ఏ న్యూస్ వచ్చినా పెద్దగా రెస్పాండ్ అవ్వని నాగచైతన్య.. తన పర్సనల్ లైఫ్ గురించి ఈ మద్య వైరల్ అవుతున్న న్యూస్ గురించి రెస్పాండ్ అయ్యారు. నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకుంటున్నారు. వాళ్ల మధ్య ఏదో ఉందంటూ మీడియా వస్తున్న వార్తల గురించి.. ఇవన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని, ఫస్ట్ లో హర్టింగ్ గా అనిపించేదని.. తర్వాత ఇలాంటి వార్తలకు అలవాటు పడిపోయానంటూ రిప్లై ఇచ్చాడు నాగచైతన్య.

Naga Chaitanya: విజయ్ స్థానంలో చైతూ.. మజిలీ కాంబినేషన్ రిపీట్ చేస్తారా?

నాగచైతన్య, సమంత .. ప్రేమించుకుని పెద్దల్నిఒప్పించి పెళ్లిచేసుకున్నారు. ఏం చేశావే సినిమాతో స్టార్టయిన వీళ్ల పరిచయం.. ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే కొన్నాళ్లుగా సమంత.. సోషల్ మీడిమాలో సమంత అక్కినేని అన్న పేరు తీసేసి.. జస్ట్ ఎస్ అంటూ మార్చేసుకుంది. అంతేకాదు.. ఇప్పుడు చైకి దూరంగా చెన్నైలో ఉంటోంది సమంత. వీళ్లిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని, డివోర్స్ తీసుకుంటున్నారని రూమర్స్ వస్తున్నా.. నాగచైతన్య, సమంతలో ఎవ్వరూ ఇంతవరకూ అవునని కానీ.. కాదని కానీ రెస్పాండ్ అవ్వలేదు.