Naga Chaitanya : ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చాడయ్యా ‘బంగార్రాజు’..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈసారి ‘బంగార్రాజు’ గా కనిపించబోతున్నాడు..

Naga Chaitanya : ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చాడయ్యా ‘బంగార్రాజు’..

Bangarraju First Look

Naga Chaitanya: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకిది ప్రీక్వెల్. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తున్నారు.

Laddunda Song : ‘లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ – నాగ్ భలే పాడాడుగా!

‘శివగామి’ రమ్యకృష్ణ, కృతి శెట్టి ఫీమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు. నవంబర్ 23న చైతన్య బర్త్‌డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుండి రెండు సర్‌ప్రైజెస్ రాబోతున్నట్లు ప్రకటించిన టీం, సోమవారం సాయంత్రం ‘బంగార్రాజు’ లుక్ రిలీజ్ చేశారు.

ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్

ఈసారి చైతన్య ‘బంగార్రాజు’ గా కనిపించబోతున్నాడు. చైతన్య స్టైలిష్ అండ్ కూల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. మంగళవారం ఉదయం 10:23 గంటలకు చైతు పుట్టినరోజు సందర్భంగా ‘బంగార్రాజు’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.