Naga Chaitanya : సమంత చేతి మీద, నా చేతి మీద ఉన్న టాటూ సీక్రెట్ ఇదే.. ఆ టాటూ వేయించుకోకండి..

చైతన్య మాట్లాడుతూ.. ''నాకు, సమంతకి చేతి మీద ఈ టాటూ ఉంటుంది. ఇది ఒక కోడ్. మా పెళ్లి డేట్ ని కోడ్ రూపంలో ఇలా టాటూ వేయించుకున్నాము. ఇది తేలిక చాలా మంది..........

Naga Chaitanya : సమంత చేతి మీద, నా చేతి మీద ఉన్న టాటూ సీక్రెట్ ఇదే.. ఆ టాటూ వేయించుకోకండి..

Nagachaitanya Reveals his tatoo secret

Naga Chaitanya :  ఫస్ట్ టైమ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్ లాంటి స్టార్ పక్కన నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చైతూ. ఈ సందర్భంగా చైతన్య ఇస్తున్న ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికే సమంత గురించి కూడా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడాడు చైతూ. తాజాగా మరోసారి సమంత టాపిక్ గురించి మాట్లాడాడు. నాగ చైతన్యకి చేతి మీద ఒక టాటూ ఉంటుంది. సమంతకి కూడా అదే టాటూ ఉంటుంది. దాని గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడాడు.

Nithin : ఐఏఎస్ ఐపీఎస్ అవుదామనుకున్నాను.. కానీ ఇలా.. అక్కతో కలిసి అల్లరి చేసిన నితిన్

చైతన్య మాట్లాడుతూ.. ”నాకు, సమంతకి చేతి మీద ఈ టాటూ ఉంటుంది. ఇది ఒక కోడ్. మా పెళ్లి డేట్ ని కోడ్ రూపంలో ఇలా టాటూ వేయించుకున్నాము. ఇది తేలిక చాలా మంది మా ఫ్యాన్స్ కూడా ఈ టాటూ వేపించుకున్నారని తెలిసింది. ఇకపై అలా టాటూ వేయించుకోకండి” అని చెప్తూ తన టాటూ గురించి రివీల్ చేశాడు చైతూ. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.