Custody Movie: ‘కస్టడీ’ డబ్బింగ్ మొదలుపెట్టిన నాగచైతన్య

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా కాప్ డ్రామా మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

Custody Movie: ‘కస్టడీ’ డబ్బింగ్ మొదలుపెట్టిన నాగచైతన్య

Naga Chaitanya Starts Dubbing For Custody Movie

Custody Movie: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా కాప్ డ్రామా మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో చైతూ ఓ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

Custody Movie: కస్టడీ నుండి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్..!

ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల ముగించుకున్న చిత్ర యూనిట్, ఈ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు హీరో నాగచైతన్య. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేసింది చిత్ర యూనిట్. త్వరలోనే ఈ సినిమా వర్క్స్ అన్ని ముగించుకని, ప్రమోషన్స్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Custody : కస్టడీ నుంచి రిలీజ్ అయిన నాగచైతన్య..

విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.