Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ‘మనం’ చిత్ర దర్శుకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘థ్యాంక్ యూ’ మూవీ కోసం ప్రేక్షకులు....

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ‘మనం’ చిత్ర దర్శుకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘థ్యాంక్ యూ’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో చైతూ కెరీర్‌లో బెస్ట్ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Naga Chaitanya : జులై 8న ‘థ్యాంక్యూ’ చెప్తాను అంటున్న చైతూ..
థ్యాంక్ యూ చిత్ర టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చైతూ అండ్ టీమ్ వెల్లడించారు. టీజర్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఓ వీడియో ద్వారా వెల్లడించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చైతూ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కథను ప్రముఖ రైటర్ బివిఎస్.రవి అందించడంతో, థ్యాంక్ యూ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అక్కినేని అభిమానులు అంటున్నారు.
Naga Chaitanya : విక్రమ్ దర్శకత్వంలో ‘దూత’గా భయపెట్టనున్న నాగచైతన్య
చైతూ సరసన ఈ సినిమాలో ముగ్గురు బ్యూటీలు రొమాన్స్ చేస్తుండటంతో మరోసారి రొమాంటిక్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును చై తెచ్చుకుంటాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో చైతూ సరసన రాశి ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి థ్యాంక్ యూ టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే మే 25 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను జూలై 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
— chaitanya akkineni (@chay_akkineni) May 23, 2022
- NC 22 : మరోసారి చైతూ-కృతిశెట్టి కాంబో.. క్లాప్ కొట్టిన బోయపాటి..
- Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు..
- Naga Chaitanya: ధ్యాంక్యూ నుండి మెలోడీ సాంగ్‌తో వచ్చిన చైతూ!
- Samantha : చైతూ కోసం సమంత బాలీవుడ్ సినిమాని వద్దనుకుందా??
- Tollywood : ఇప్పటిదాకా మాస్, యాక్షన్ సినిమాలు.. ఇకపై కంటెంట్, క్లాస్ సినిమాలు..
1Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
2Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
3Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
4JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
5Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
6Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
7Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
8JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
9Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
10Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం
-
Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?