Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్ యూ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు...

Naga Chaitanya: యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్ యూ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుండి తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేసింది. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం.
Thank You Movie: థాంక్ యూ.. విక్రమ్ కుమార్‌కు, చైతూ బ్రేకిస్తాడా?
‘ధ్యాంక్ యూ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఈ చిత్ర టీజర్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ టీజర్ చూస్తుంటే హీరో జీవితంలోని మూడు దశల్లో ముగ్గురిని ప్రేమిస్తాడు.. అయితే అతడు ఎవరి ప్రేమను శాశ్వతంగా మలచుకోలేకపోతాడు. దీంతో తనను తాను సరిచేసుకునేందుకు అతడు చేసే ప్రయాణమే ఈ సినిమా కథగా మనకు చూపంచనున్నారు. గతంలో ఇలాంటి కథతో వచ్చిన ప్రేమమ్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తోనే రాబోతున్న ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Thank You Movie : మాస్కోలో మైనస్ 14 డిగ్రీస్‌లో చైతు-రాశీ ఖన్నా..
ఇక ఈ సినిమాలో చైతూ సరసన రాశి ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, థమన్ ఫీల్ గుడ్ మ్యూజిక్‌ను అందించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి థ్యాంక్ యూ మూవీ చైతూ కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను జూలై 8వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
- Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు..
- Naga Chaitanya: ధ్యాంక్యూ నుండి మెలోడీ సాంగ్‌తో వచ్చిన చైతూ!
- Samantha : చైతూ కోసం సమంత బాలీవుడ్ సినిమాని వద్దనుకుందా??
- Tollywood : ఇప్పటిదాకా మాస్, యాక్షన్ సినిమాలు.. ఇకపై కంటెంట్, క్లాస్ సినిమాలు..
- Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
1Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
2Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
3Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
4TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
5Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
6Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
7Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
8Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
9Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
10Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్‌లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?