Naga Shaurya: సెన్సార్ పనులు ముగించుకున్న నాగశౌర్య కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ అంచనాలను మరింతగా పెంచేవిధంగా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Naga Shaurya Phalana Abbayi Phalana Ammayi Completes Censor Work
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ అంచనాలను మరింతగా పెంచేవిధంగా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Naga Shaurya : నడిరోడ్డులో యువతి పై చెయ్యి చేసుకున్న వ్యక్తిని నిలదీసిన హీరో నాగశౌర్య..
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని సినీ వర్గాలు ఆతృతగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ముఖ్యంగా యూత్‌ను ఈ చిత్రం ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Naga Shaurya: నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ డేట్ ఫిక్స్
నాగశౌర్య లవ్లీ పర్ఫార్మెన్స్‌కు అందాల భామ మాళవికా నాయర్ నటన తోడవడంతో ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను మార్చి 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, కళ్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
It’s U/A with zero cuts?
Get Ready to Witness the journey of
Sanjay & Anupama from March 17th??#PAPA#PAPAFromMarch17Book Mark your interests?https://t.co/Y4NEIpGQW2@IamNagashaurya @iamMalavikaNair #SrinivasAvasarala @vishwaprasadtg @vivekkuchibotla… https://t.co/Pj6BPI5eQr pic.twitter.com/DLQwkNQMyo
— People Media Factory (@peoplemediafcy) March 10, 2023