Bhola Shankar : కీర్తి సురేష్ భర్తగా!

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీలో యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంపార్టెంట్ రోల్ చెయ్యబోతున్నాడని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి..

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యమా స్పీడ్ మీదున్నారు. ‘ఆచార్య’ కి గుమ్మడికాయ కొట్టేసాక.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను స్టార్ట్ చేశారు. చిరంజీవి నటిస్తున్న 155 సినిమాగా.. తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ తెలుగు రీమేక్‏గా రూపొందుతోంది.

Radhe Shyam : ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ హైలైట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‏గా, చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.. AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఆధారంగా రూపొందుతున్న ‘భోళా శంకర్’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.

Manoj Manchu: మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్

ఈ సినిమా గురించి ఫిలింనగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. యంగ్ హీరో నాగ శౌర్య నటించబోతున్నాడట. అది కూడా చిరంజీవి చెల్లెలిగా చేస్తున్న కీర్తి సురేష్ భర్త క్యారెక్టర్‌లో అని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ టీం త్వరలో ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని సమాచారం.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

 

ట్రెండింగ్ వార్తలు