Naga Chaitanya : జులై 8న ‘థ్యాంక్యూ’ చెప్తాను అంటున్న చైతూ..
సంక్రాంతికి తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమాతో భారీ విజయం సాధించాడు నాగ చైతన్య. సమంతతో విడాకుల తర్వాత కెరీర్ మీద బాగా ఫోకస్ చేసి...................

Naga Chaitanya : సంక్రాంతికి తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమాతో భారీ విజయం సాధించాడు నాగ చైతన్య. సమంతతో విడాకుల తర్వాత కెరీర్ మీద బాగా ఫోకస్ చేసి వరుస సినిమాలు చేస్తున్నాడు చైతన్య. ఇటీవలే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రాశిఖాన్నా హీరోయన్ గా నటించగా మాళవికా నాయర్, అవికా గోర్లు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి నాగ చైతన్య కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. థ్యాంక్యూ సినిమా జులై 8న థియేటర్లలో విడుదల కానుంది అని పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని నాగ చైతన్య అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
Siddharth : అలాంటి రోల్స్ వస్తేనే బాలీవుడ్ కి వస్తాను..
ప్రస్తుతం చైతూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే అమెజాన్ ఓటీటీ కోసం దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక చైతన్య బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్న లాల్ సింగ్ చద్దా సినిమా కూడా ఆగస్టులో రిలీజ్ కానుంది. దీంతో ఒకే సంవత్సరం చైతన్య మూడు సినిమాలు రిలీజ్ చేసినట్టు అవుతుంది.
The date is set!
Get ready to experience the magic of #ThankYouTheMovie on July 8th, 2022 in theaters @Vikram_K_Kumar@RaashiiKhanna_@MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouOnJuly8th pic.twitter.com/BWjD0BXdqU— chaitanya akkineni (@chay_akkineni) May 14, 2022
- Rashi Khanna : రొటీన్ సినిమాలంటూ సౌత్ ఇండస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్
- South Heroines: తమిళ హీరోయిన్లకు లాంచింగ్ ప్యాడ్‌గా టాలీవుడ్
- South Heroins: అప్నా టైమ్ ఆయా.. బాలీవుడ్లో సత్తా చూపిస్తున్న సౌత్ హీరోయిన్లు!
- South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!
- OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!
1Upcoming Movies: మారుతున్న ట్రెండ్.. గ్లామర్ హీరోయిన్స్‌కు అన్నలు అవుతున్న హీరోలు!
2Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి
3Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!
4RC15: చరణ్ కన్నా విజయ్‌కే దిల్‌రాజు ప్రిఫరెన్స్.. ప్లాన్ చేంజ్ ఎందుకిలా?
5Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!
6Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
7Raja Singh: నిలిచిపోయిన రాజాసింగ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. మరో వాహనంలో వెళ్లిన ఎమ్మెల్యే
8TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
9Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి
10Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!
-
Traffic Constable Cries: పోలీస్ స్టేషన్లో కన్నీళ్లు పెట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఎందుకంటే
-
Strawberries : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే స్టాబెర్రీలు!
-
S-400 Missiles: చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు S-400 క్షిపణులను మోహరించనున్న భారత్: అమెరికా నిఘావర్గాలు
-
Summer : వేసవిలో చెమట కారణంగా చర్మంపై గుల్లలు వస్తున్నాయా!
-
Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!
-
Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
-
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు