Nagarjuna : నాగార్జునకి ముద్దు పెట్టాలి అంటే రెమ్యునరేషన్ పెంచాలి అంటున్న డస్కీ బ్యూటీ

పాటలో నాగార్జున, హీరోయిన్ కి మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువవే ఉన్నాయని డైరెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే లిప్ కిస్ కూడా ఉంది. ఈ రేంజ్ లో రొమాన్స్, లిప్ కిస్

Nagarjuna : నాగార్జునకి ముద్దు పెట్టాలి అంటే రెమ్యునరేషన్ పెంచాలి అంటున్న డస్కీ బ్యూటీ

Amalapal

Nagarjuna :  ఆర్టిస్టులు సినిమాని బట్టి, సినిమా నిర్మాణ సంస్థని బట్టి, తమ ఫేమ్ ని బట్టి తమ రెమ్యునరేషన్ ని మారుస్తూ ఉంటారు. ఇక హీరోయిన్స్ అయితే తమ అందాల ఆరబోతని బట్టి కూడా రెమ్యునరేషన్ పెంచుతారు. ఇక సినిమాలో రొమాన్స్ ఉంటే దానికి ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిందే. అంతేకాకుండా ఒక సినిమా నుంచి ఒక హీరోయిన్ తప్పుకుంటే ఆ క్యారెక్టర్ కి ఇంకో హీరోయిన్ ని అడిగితే ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఎక్కువగానే అడుగుతారు. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాగార్జున తర్వాతి చిత్రం “ఘోస్ట్” నుండి తప్పుకుంది. పర్సనల్ కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటికే కాజల్ మీద ఒక వారం పాటు చిత్రీకరణ జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ డస్కీ బ్యూటీ అమలాపాల్ చేతికి వచ్చింది.

Prabhas : ప్రభాస్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌

సినిమాలో నాగార్జున హీరోయిన్ తో ప్రేమలో పడి హిల్ స్టేషన్ లో గడిపే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఉందని సమాచారం. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక పాట ఉందని ఆ పాటలో నాగార్జున, హీరోయిన్ కి మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువవే ఉన్నాయని డైరెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే లిప్ కిస్ కూడా ఉంది. ఈ రేంజ్ లో రొమాన్స్, లిప్ కిస్ చేయడానికి అమలాపాల్ ఒప్పుకుంది కానీ వీటికి రెమ్యునరేషన్ బాగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రెమ్యునరేషన్ కి ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అన్నట్టు సమాచారం.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో నా ఫ్రెండ్ కే ఓటు వేయండి అంటున్న ‘ఆర్ఎక్స్100’ భామ

నాగార్జున మరియు అమలపాల్ మధ్య మంచి సన్నిహిత సన్నివేశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమాని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.