Nagarjuna: కొత్త సినిమా అప్డేట్ను నాగ్ అప్పుడే అందిస్తాడా..?
కింగ్ అక్కినేని నాగార్జున లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందింది. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా హిట్ చేయాలని నాగ్ ప్రయత్నిస్తున్నాడు.

Nagarjuna Prasanna Kumar Movie First Look To Be Out On This Day
Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున లాస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందింది. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా హిట్ చేయాలని నాగ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ధమాకా’ వంటి సినిమాకు కథను అందించిన ప్రసన్న కుమార్ డైరెక్షన్లో నాగ్ తన నెక్ట్స్ మూవీని సైలెంట్‌గా స్టార్ట్ చేశారు.
Nagarjuna: మిస్ ఇండియాతో కింగ్ రొమాన్స్.. ఖాయమేనా?
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాగ్ తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడు ప్రసన్న కుమార్ తెరకెక్కిస్తున్నాడు.
Nagarjuna: నాగార్జున్ నెక్ట్స్ మూవీ కూడా రీమేకేనా..?
కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి నిజంగానే ఉగాది పండగ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.