Nagarjuna: మిస్ ఇండియాతో కింగ్ రొమాన్స్.. ఖాయమేనా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘ఘోస్ట్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనకబడిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక దీంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా సూపర్ హిట్ చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు.

Nagarjuna: మిస్ ఇండియాతో కింగ్ రొమాన్స్.. ఖాయమేనా?

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘ఘోస్ట్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనకబడిపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక దీంతో తన నెక్ట్స్ మూవీని ఎలాగైనా సూపర్ హిట్ చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు.

Nagarjuna : తన స్కూల్ వందేళ్ల పండుగలో సందడి చేసిన హీరో నాగార్జున..

ఈ క్రమంలోనే నాగ్ తన నెక్ట్స్ మూవీని ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. 2020 మిస్ ఇండియా మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Nagarjuna: నాగార్జున్ నెక్ట్స్ మూవీ కూడా రీమేకేనా..?

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు.