Kalyan Ram: కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీపై అదిరిపోయే అప్డేట్!

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫిక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 19వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీపై అదిరిపోయే అప్డేట్!

Nandamuri Kalyan Ram Next Movie Update

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫిక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 19వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.

Nandamuri Kalyan Ram: వైఎస్సార్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కళ్యాణ్ రామ్ ట్వీట్!

కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఇటీవల గోవాలో షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా, త్వరలోనే తన నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు గిబ్రన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.

Kalyan Ram : తండ్రి మరణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా, ఈ సినిమా టైటిల్‌ను ఇంకా చిత్ర యూనిట్ ఫైనల్ చేయకపోవడంతో, ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.