Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..
నందిని రెడ్డి సమంత గురించి మాట్లాడుతూ.. ''మేమిద్దరం కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి జబర్దస్త్ సినిమా చేశాం. ఆ సమయంలో సమంత.............

Samantha : సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి ఎప్పట్నుంచో మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు వచ్చాయి. ఆహాలో వచ్చిన సమంత టాక్ షోని కూడా నందినినే డైరెక్ట్ చేసిందని సమాచారం. గతంలో కూడా వీరిద్దరూ ఒకరిపై ఒకరు వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. సమంత ఇటీవల నందిని రెడ్డి బర్త్ డే రోజు స్పెషల్ పోస్ట్ చేసి తను లైఫ్ లో ఎంత సపోర్ట్ ఇచ్చిందో తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ నందిని రెడ్డి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.
నందిని రెడ్డి సమంత గురించి మాట్లాడుతూ.. ”మేమిద్దరం కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి జబర్దస్త్ సినిమా చేశాం. ఆ సమయంలో సమంత నాకు బాగా క్లోజ్ అయింది. అక్కా చెల్లెళ్ళలాగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో సమంత లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. దీంతో సమంతకి మోరల్ సపోర్ట్ గా ఉండడంతో మరింత క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ ఒకరి విషయంలో ఒకరం సపోర్ట్ ఇచ్చుకుంటాం” అని తెలిపింది.
Sarkaru Vaari Paata : భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన నమ్రత..
ఇక సమంత విడాకుల గురించి మాట్లాడుతూ.. ”సమంత పర్సనల్ లైఫ్ లో నేను జోక్యం చేసుకోను. సమంతనే కాదు ఎవరి పర్సనల్ లైఫ్ లలో మనం జోక్యం చేసుకోకూడదు. అందుకే సమంత పర్సనల్ విషయాల గురించి నేను అడగను కూడా. భార్య భర్తల మధ్య సవా లక్ష ఉంటాయి. వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలుస్తుంది. బయటి వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోవడం అనవసరం. కానీ సమంత లైఫ్ లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను” అని చెప్పింది.
- Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
- Samantha: వరుస ఆఫర్లు.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సామ్!
- Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు?
- Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??
1Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
2Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
3Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్
4Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా
5Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
6Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను
7Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..
8Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
9Chaitra : నన్ను హింసించాడు.. నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి..
10Residential Housing Prices : హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ప్రియం.. అసలు రీజన్ ఏంటంటే?
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!