Nani: అంటే.. మళ్లీ ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన నాని..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని మార్చి 30న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.

Nani: అంటే.. మళ్లీ ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన నాని..?

Nani Next Movie With Again Ths Director

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని మార్చి 30న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Nani30 : Nani30 లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

కాగా, ఈ సినిమా తరువాత నాని కెరీర్‌లోని 30వ చిత్రాన్ని ఇటీవల స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా తరువాత మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు నాని రెడీ అవుతున్నాడు. గతంలో ‘అంటే సుందరానికీ’ సినిమాను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ చెప్పిన ఓ కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Nani 30 : నేచురల్ స్టార్ సినిమాకి క్లాప్ కొట్టిన మెగాస్టార్..

వివేక్ ఆత్రేయ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో నాని మరోసారి ఈ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.