NBK107: బాలయ్య కొత్త షెడ్యూల్లో ఏం చేస్తున్నాడంటే?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్...

NBK107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.
NBK107: అఖండ నుండి ‘అన్నగారు’గా మారుతున్న బాలయ్య..?
హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లు కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఇది మూడో యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానులకు బిర్యానీ పెట్టనున్నాడు.
NBK107: బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్న బాలయ్య..?
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండగా, ఇప్పటికే రఫ్ లుక్‌లో ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక మరొక లుక్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ బాలయ్య సరసన తొలిసారి హీరోయిన్గా నటిస్తోండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
- NBK107: అఖండ నుండి ‘అన్నగారు’గా మారుతున్న బాలయ్య..?
- Unstoppable With NBK: గెట్ రెడీ.. మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్!
- NBK107: బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్న బాలయ్య..?
- Balakrishna : హాస్పిటల్లో బాలయ్య.. ఆందోళనలో అభిమానులు..
- KGF : ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే.. ఈ రాజకీయ నాయకుడికి బంధువే.. మీకు తెలుసా??
1IPL2022 Hyderabad Vs MI : వరుస ఓటములకు బ్రేక్.. ముంబైపై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
2Telangana Covid Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3IPL2022 Mumbai Vs SRH : రాణించిన రాహుల్ త్రిపాఠి.. ముంబై టార్గెట్ ఎంతంటే
4Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?
5Baarat Late: బారాత్ డ్యాన్స్‌తో లేట్ చేస్తున్నాడని మరొకరిని పెళ్లాడిన వధువు
6RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ
7MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్
8Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త
9Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
10Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!
-
Calcium Deficiency : పిల్లల్లో కాల్షియం లోపాన్ని నివారించటం ఎలాగంటే?
-
Corn Husks : గుండెకు మేలు చేసే మొక్క జొన్న పొత్తులు
-
Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్
-
Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
-
Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు