NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా....

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
ఇక ఈ సినిమాకు సంబంధించి గతకొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు టైటిల్ ఏది పెడతారా అనే ఆసక్తి నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అయితే ఈ సినిమాకు ‘అన్నగారు’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ‘అన్నగారు’ కాదని.. మరో టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిగణిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య ప్రతి సినిమాకు ‘జై బాలయ్య’ అనేది స్లోగన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే.
NBK107: బాలయ్య కొత్త షెడ్యూల్‌లో ఏం చేస్తున్నాడంటే?
ఇప్పుడు అదే పదాన్ని టైటిల్‌గా పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారట. ఈ టైటిల్ అయితే సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని.. అంతేగాక ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‍గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి నిజంగానే ‘‘జై బాలయ్య’’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లయితే.. థియేటర్లు బాలయ్య నామస్మరణతో మార్మోగడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
1Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
2Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
3Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
4Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
5Divi: హొయలుపోతున్న అందాల దివి!
6Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
7మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
8తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
9Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
10Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు