Sai Pallavi: సాయి పల్లవిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం
యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘విరాటపర్వం’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల....

Sai Pallavi: యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘విరాటపర్వం’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి టాక్ ను అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
Sai Pallavi : సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పని చేస్తాను..
అయితే ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ హీరోయిన్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు మంత్రముగ్ధులవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ థియేటర్ దగ్గర చూసినా, ప్రేక్షకులు సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో సాయి పల్లవి యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అంతేగాక వెన్నెల పాత్రలోని ప్రేమను తన కళ్ళతో పలికించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో వెన్నెల పాత్రలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు పట్టం కడుతుండటంతో ఈ సినిమా ఎలాంటి ఘన విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Sai Pallavi: సాయి పల్లవిపై పోలీసు కేసు.. ఏం చేసిందంటే?
కాగా.. ఈ సినిమాలో రానా దగ్గుబాటి నక్సల్ పాత్రలో నటించగా, ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి డైరెక్ట్ చేయగా, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు అవార్డులు ఖాయమని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
- Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
1karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
2Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
3PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
4Modi: కాసేపట్లో ఏపీకి ప్రధాని మోదీ.. ప్రధానితో కలిసి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్
5Suchendra Prasad : పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో తెలీదు..
6Denmark: డెన్మార్క్‌లోని షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం.. ఉగ్రవాదుల చర్యే?
7Honey Bees: తేనె పరిశ్రమ కాపాడుకునేందుకు తేనెటీగలు చంపేస్తున్న ఆస్ట్రేలియా
8Anasuya : పలుచని చీరలో అనసూయ పరువాలు
9Rohit Sharma: కరోనా నుంచి కోలుకుని నెట్స్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్
10Krithi Shetty : ది వారియర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కృతిశెట్టి
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు