Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

దీంతో ఈ ఫోటోలు చూసిన వాళ్లంతా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది 'ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు' అని, కొంతమంది 'ఈ స్టార్స్ అంతా బాగా డబ్బున్న వాళ్ళు కానీ వారికి బట్టలు ఉండవు.....

Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Kareena

Kareena Kapoor :  హీరోయిన్స్ ఇష్టమొచ్చినట్టు బట్టలు వేసుకోవడం, వాటిని నెటిజన్లు ట్రోల్ చేయడం మామూలే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ని ఈ విషయంలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కరీనా కపూర్ ఎప్పుడూ కొత్త కొత్త డ్రెస్స్ లు ట్రై చేస్తూ ఉంటుంది. తాజాగా ఈసారి ఓ బ్లాక్ కలర్ మెష్ టాప్‌లో కనపడింది. ఇటీవల తన భర్త సైఫ్ అలీఖాన్ తో కలిసి బయటకి వచ్చిన కరీనా ఆ డ్రెస్ తో మీడియాకి చిక్కింది. కింద ప్యాంటు లాంటిది వేసి, పైన నెక్ లెస్ ఓపెన్ టాప్ వేసింది.

Bigg Boss 5 : బిగ్‌బాస్ ఫైనల్‌కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్

దీంతో ఈ ఫోటోలు చూసిన వాళ్లంతా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ‘ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు’ అని, కొంతమంది ‘ఈ స్టార్స్ అంతా బాగా డబ్బున్న వాళ్ళు కానీ వారికి బట్టలు ఉండవు. ఇలా నైటీలు వేసుకొస్తారు’ అని, కొంతమంది ‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అని కరీనాని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కరీనా వీటిపై స్పందించలేదు. మరి కరీనా ఇలాంటి ట్రోల్ల్స్ పై స్పందిస్తుందో లేక చూసి చూడనట్లు వదిలేస్తుందో.