సోషల్ ను ఊపేస్తున్న నిహారిక..కవర్ మేగజైన్ కవర్ ఫొటో : దీనికి మించిన మోడరన్ అవతార్ లో ఐదు పిక్స్

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 06:40 AM IST
సోషల్ ను ఊపేస్తున్న నిహారిక..కవర్ మేగజైన్ కవర్ ఫొటో : దీనికి మించిన మోడరన్ అవతార్ లో ఐదు పిక్స్

మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన నిహారిక…సోషల్ ను ఊపేస్తున్నారు. ఓ మేగెజన్ పై నిహారిక ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే..నిహారిక..ఈ మధ్య కొన్ని పిక్స్ ను పోస్టు చేసింది.

Niharika 3

తులిప్ మేగజైన్ 10వ వార్షకోత్సవం సందర్భంగా నిహారిక గ్లామర్ లుక్ ను కవర్ పేజీపై ప్రింట్ చేశారు.

Niharika

ఎడిషన్ పై తన ఫొటో ప్రింట్ చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది. బ్యాక్ లెస్ ఫొజిస్తూ కనిపిస్తోంది నిహారిక. దీనిని చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. సూపర్, గ్లామర్ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ దీనికంటే మించిన పిక్స్ ఉన్నాయనే అనుకుంటున్నారు. 

Niharika 2

నిహారిక..కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమా నాగ శౌర్యతో చేసిన ఒక మనసు తో ఒకే అనిపించుకుంది. తమిళ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన ఒరు నల్లనాల్ పాతు సొల్రేన్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నిహారిక బోయ యువతి పాత్రలో మెరిసింది. 

niharika 4

niharika pose

Read: వాజిద్‌ తల్లికి కరోనా..కుటుంబసభ్యుల్లో ఆందోళన