Chiranjeevi: నితిన్ అండ్ టీమ్ కోసం వస్తున్న మెగాస్టార్ చిరంజీవి!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత చిత్రాలు ఫ్లాప్‌లుగా నిలవడంతో, ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవాని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు ఈ హీరో. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘భీష్మ’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నట్లు నితిన్ ప్రకటించాడు.

Nithiin Rashmika Mandanna Venky Kudumula VNTTRIO To Be Launched By Chiranjeevi
Chiranjeevi: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత చిత్రాలు ఫ్లాప్‌లుగా నిలవడంతో, ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవాని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు ఈ హీరో. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘భీష్మ’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నట్లు నితిన్ ప్రకటించాడు.
Nithiin: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్ కుదిరిందిగా.. ఉగాది కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్..?
దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘భీష్మ’లో నటించిన రష్మిక మందన్నను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ ముగ్గురి హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబోతంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సినిమా లాంచ్‌ను మార్చి 24న ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
VNRTrio : మరోసారి టీమ్ అప్ అవుతున్న భీష్మ కాంబినేషన్.. ఈసారి అడ్వెంచర్ స్టోరీతో..
కాగా, ఈ సినిమా పూజా కార్యక్రమానికి గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు నితిన్ అండ్ టీమ్ తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమా లాంచ్‌పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో ఆసక్తి రేగింది. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి నితిన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
The Grand Launch of #VNRTrio movie will be graced by the one and only Megastar @KChiruTweets Garu ❤️🔥
Pooja Ceremony Tomorrow 💥💥@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/ilBRF8VJ5i
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023