Venkatesh: వెంకీ సైలెంట్‌గా ఎందుకు ఉన్నాడు..?

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లాస్ట్ మూవీ ‘ఎఫ్3’తో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఇటీవలకాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, తన ఏజ్‌కు తగ్గ పాత్రలను చేస్తూ ప్రేక్షకుల్లో తనదైన ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. లుక్‌తో సంబంధం లేకుండా అల్ట్రా స్టైలిష్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు ఈ దగ్గుబాటి హీరో. అయితే ఎఫ్3 సినిమా తరువాత వెంకీ ఇంకో సినిమాను మొదలెట్టలేదు.

Venkatesh: వెంకీ సైలెంట్‌గా ఎందుకు ఉన్నాడు..?

Venkatesh: స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లాస్ట్ మూవీ ‘ఎఫ్3’తో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఇటీవలకాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, తన ఏజ్‌కు తగ్గ పాత్రలను చేస్తూ ప్రేక్షకుల్లో తనదైన ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. లుక్‌తో సంబంధం లేకుండా అల్ట్రా స్టైలిష్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు ఈ దగ్గుబాటి హీరో. అయితే ఎఫ్3 సినిమా తరువాత వెంకీ ఇంకో సినిమాను మొదలెట్టలేదు.

Victory Venkatesh: త్వరలో ఘర్షణ సీక్వెల్ రాబోతుంది.. కన్ఫర్మ్ చేసిన గౌతమ్ మీనన్!

దీంతో వెంకీ సినిమాలను ఎందుకింత ఆలస్యంగా చేస్తున్నాడా అని అందరూ భావిస్తున్నారు. గతంలో తన నెక్ట్స్ రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లలో చేయబోతున్నట్లు వెంకీ ప్రకటించాడు. కానీ ఈ సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి సౌండ్ రాలేదు.

Venkatesh: ఆ డైరెక్టర్‌ను ఖుషీ చేస్తున్న వెంకీ మామ..?

అయితే ఆయన ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేసి, తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని వెంకీ భావిస్తున్నాడు. మరి ఈ స్టార్ హీరో తన తోటి హీరోలైన బాలయ్య, చిరంజీవిలతో ఎందుకు పోటీలో ఉండలేకపోతున్నాడా అనేది అభిమానులకు అంతుచిక్కడం లేదు.