Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్కుమార్కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..
ఆంధ్రాలో టికెట్ ధరలు ఓ మాదిరిగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ప్రతి సినిమాకి, ఆఖరికి రీమేక్ సినిమాలకి కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఆ జీవోలని సవాల్ చేస్తూ.........

CS Somesh Kumar : ఇటీవల తెలంగాణాలో సినిమా టికెట్ రేట్లు అడ్డగోలుగా పెరిగిన సంగతి తెలిసిందే. మామూలు థియేటర్లలో 50, 100 ఉండాల్సిన టికెట్ రేటు 150, 250 వరకు వెళ్ళింది. ఇక మాల్స్ లో 150 నుంచి 250 ఉండాల్సిన టికెట్ 350 నుంచి 500 వరకు పెరిగింది. దీంతో సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతుండటంతో వారానికి ఒక పెద్ద సినిమా అయినా ఉంటుంది. దీంతో వీకెండ్ లో సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకునే వారికి పెద్ద భారమే ఎదురవుతుంది. స్టార్ హీరో సినిమా అయితే అభిమానులకి మరింత భారమే.
ఇక థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దీంతో ఒక ఫ్యామిలీ మాల్ లో ఒక్కసారి సినిమాకి వెళ్లాలంటే 2000 నుంచి 3000 ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఆ ఖర్చుతో సగం నెల బతకొచ్చు. మాములు థియేటర్ కి వెళ్లినా 1000 రూపాయలు అవుతుంది. అటు సినిమా వాళ్ళు కరోనా వల్ల నష్టపోయాము అందుకే టికెట్ రేట్లు పెంచండి అని ప్రభుత్వాలని వేడుకొంటున్నారు, మరి కొంతమంది అత్యాశతో సినిమాకి పెట్టిన బడ్జెట్ మొదటి మూడు రోజుల్లోనే రావాలని ఆశిస్తున్నారు.
Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..
ఆంధ్రాలో టికెట్ ధరలు ఓ మాదిరిగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ప్రతి సినిమాకి, ఆఖరికి రీమేక్ సినిమాలకి కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీన్ని ప్రశ్నించే వాళ్లే కరువైపోయారు. సోషల్ మీడియాలో ఇప్పటికే తెలంగాణ సినిమా టికెట్ రేట్ల మీద విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం జీవో జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ జీవోలని సవాల్ చేస్తూ సామాజిక సేవా కార్యకర్త, తీన్మార్ మల్లన్న టీం జనగాం జిల్లా కో కన్వీనర్ తుప్పతి శ్రీనివాస్ హైదరాబాద్ లోని లోకాయుక్త కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ పరిశీలించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కి నోటీసులు జారీ చేసింది. జులై నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు లోకాయుక్త కోర్టుకి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
- Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
- Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
- పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
- Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
- Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
1Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి
2Uttar Pradesh : అనుమానం పెనుభూతం-77 ఏళ్ల వయస్సులో భార్యను హత్య చేసిన భర్త
3Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
4Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
5Ukraine: డాన్‌బాస్‌లో రష్యా బలగాలను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్
6IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు
7WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
8Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ
9SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ
10Facebook love: ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
-
Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
-
Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!