NTR 31 : ‘సలార్’ రెండు పార్టులు! అందుకే బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది..

NTR 31: రాజమౌళి డైరెక్ట్ చేసిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి బాక్సాఫీస్ బరిలో రికార్డుల రచ్చ కంటిన్యూ అవుతుండేది.
NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30
ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాను షేక్ చేసేస్తారు ఫ్యాన్స్. పర్సనల్, ప్రొఫెషనల్.. మేటర్ ఏదైనా వైరల్ చేసేస్తారు. ఇప్పడు ట్విట్టర్‌లో #NTR30 తో పాటు #NTR31 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
BIMBISĀRA: పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది.. బింబిసార హై ఓల్టేజ్ టీజర్
తారక్ తన తర్వాత సినిమా (NTR 30) కొరటాలతో చేస్తున్నాడు. తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌లో సినిమా చెయ్యాలి. అప్పటికి ‘సలార్’ కంప్లీట్ అయిపోతుంది. ప్రశాంత్ మూవీ అయ్యాక ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేద్దామనుకున్నారు. కట్ చేస్తే, ఇప్పుడు లెక్క మారింది.
దానికి కారణం ‘సలార్’ సినిమా రెండు పార్టులుగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కథ ప్రకారం రెండు భాగాలుగా చెప్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో తారక్, ప్రశాంత్ కంటే ముందే బుచ్చిబాబు సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఈ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.
1IIIT Placements: క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం
2Kaivalya Reddy Meets Lokesh : నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు భేటీ.. అక్కడి నుంచి బరిలోకి..!
3Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు
4PM Modi: 8 ఏళ్ల పాలనపై 31న అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ: జైరాం ఠాకూర్
5Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
6Ather Electric: ఎలక్ట్రిక్ వాహనాల కల్లోలం: చెన్నైలో ఎథెర్ ఈవీ షోరూంలో మంటలు
7ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
8High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో జాగ్రత్త!
9Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్
10F3: ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?
-
Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
-
Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!
-
Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు
-
Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్‌డేట్ అప్పుడేనట!
-
Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
-
WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!