NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ ఎవరితో.....

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ ఎవరితో సినిమా చేస్తాడా అనే ప్రశ్నకు తెరదించుతూ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఇదే జోరులో తన 31వ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తన 31వ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
అయితే ఈ రెండు సినిమాలకు కూడా తారక్ రెమ్యునరేషన్ తీసుకోబోడని ఓ వార్త తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం నందమూరి కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ 30, 31వ చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ప్రొడ్యూసర్‌గా భాగమయ్యాడు. దీంతో నిర్మాతగా తన అన్నయ్య స్థాయిని పెంచాలని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రూ.45 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాలకు రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకునే అవకాశం ఉంది. కానీ కేవలం తన అన్న కోసమే తన నెక్ట్స్ రెండు చిత్రాలకు రెమ్యునరేషన్ తీసుకోవద్దని తారక్ భావిస్తున్నాడట.
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
కానీ.. ఈ రెండు చిత్రాల్లో కూడా తారక్ కొంతమేర షేర్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాల శివతో చేయబోయే సినిమాను సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూస్ చేస్తుండగా, ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది. మరి నిజంగానే తారక్ ఈ రెండు సినిమాలకు రెమ్యునరేషన్ పుచ్చుకోవడం లేదా అనేది అఫీషియల్‌గా తేలాల్సి ఉంది.
1Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
2Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
3London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
4Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
5Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
6Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
7Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
8Udaipur Kanhaiya Lal Case : ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు.. నిందితులకు హైదరాబాద్‌తో లింకులు
9ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
10Viral Video: 300 అడుగుల లోయలో పడిన దూడ.. భారీ వర్షం.. ఎలా కాపాడారంటే..
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!
-
Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!