NTR: క్వశ్చన్ పేపర్‌లో ఎన్టీఆర్ టాపిక్.. నెట్టింట వైరల్!
క్వశ్చన్ పేపర్‌లో ఎన్టీఆర్ టాపిక్ ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఓ ప్రశ్నా పత్రంలో ప్రశ్న రావడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా....

NTR: క్వశ్చన్ పేపర్‌లో ఎన్టీఆర్ టాపిక్ ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఓ ప్రశ్నా పత్రంలో ప్రశ్న రావడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.. తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అతడి నటనకు యావత్ ప్రేక్షకులు సెల్యూట్ కొట్టారు. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో తారక్ ఎక్స్‌ప్రెషన్స్‌కు జనం ఫిదా అయ్యారు. ఇప్పుడు తారక్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అతడిని ఓ ఎగ్జామ్‌లోని క్వశ్చన్ పేపర్ ఎక్కేలా చేసింది.
NTR: ఎన్టీఆర్ సినిమాను ఆ బ్యూటీ ఓకే చేస్తుందా..?
ఆర్ఆర్ఆర్‌లో తారక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు యావత్ ప్రపంచం హ్యాట్సాఫ్ కొట్టింది. దీంతో ఆయనకు సంబంధించి తెలంగాణ పరీక్షల్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ఓ ప్రశ్న అడిగారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్‌తో మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి, ఆయన్ను ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయాలి’ అంటూ ఓ ప్రశ్న కనిపించింది. దీంతో ఈ క్వశ్చన్ పేపర్‌ను తారక్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
NTR: ప్రశాంత్ నీల్‌తో మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
ఎన్టీఆర్ నటనకు నిదర్శనంగా ఈ క్వశ్చన్ పేపర్‌లో ఆయన టాపిక్ నిలిచిందని వారు అంటున్నారు. పవర్ ఆఫ్ తారక్ యాక్టింగ్ అంటూ వారు ఈ ప్రశ్నా పత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే తారక్, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్‌డేట్‌ను తారక్ పుట్టినరోజున అనౌన్స్ చేస్తారనే వార్త జోరుగా వినిపిస్తోంది. మరి తారక్ 30వ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
1Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..
210th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
3Best Earphones : రూ.10వేల లోపు బెస్ట్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ ఫోన్లు ఇవే..
4Akshay kumar : బ్రిటిష్ వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాము.. సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు..
5IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
6Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
7IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
8Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!
9Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
10Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!
-
Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
-
Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
-
Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
-
Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
-
Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!