అవార్డుల సందడి : 91వ ఆస్కార్ అవార్డులు

  • Published By: madhu ,Published On : January 23, 2019 / 08:34 AM IST
అవార్డుల సందడి : 91వ ఆస్కార్ అవార్డులు

ఢిల్లీ : ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల సందడి షురూ అయింది. 91వ ఆస్కార్‌ అవార్డుల పోటీ బరిలో దిగిన చిత్రాలను అకాడమీ అవార్డుల కమిటీ వెల్లడించింది. అత్యధికంగా ‘రోమా’, ‘ది ఫేవరెట్‌’ చిత్రాలకు 10 విభాగాల్లో నామినేషన్లు దక్కగా, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘వైస్‌ చిత్రాలకు ఎనిమిది విభాగాల్లో, ‘బ్లాక్‌ పాంథర్‌’కు 7 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాయి. 91వ అకాడమీ అవార్డుల పండుగ ఫిబ్రవరి 24న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత వైభవంగా జరుగనుంది.
వివిధ విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్‌ అయిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల జాబితా…
ఉత్తమ చిత్రం : * బ్లాక్‌ పాంథర్‌   * బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌   * బొహిమియాన్‌ రాస్పోడి   * ది ఫేవరెట్‌   * గ్రీన్‌   * రోమా  * ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌  * వైస్‌  
ఉత్తమ నటుడు : * క్రిస్టియన్‌ బాలీ(వైస్‌)  * బ్రాడ్లీ కూపర్‌(ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)   * విలియమ్‌ డాఫోయ్‌(ఎట్‌ ఎటిర్నీస్‌ గేట్‌)  * రామి మాలిక్‌(బెహమానియా రాస్పోడీ)   * విజ్జో మార్టిన్‌సేన్‌(గ్రీన్‌బుక్‌)
ఉత్తమ నటి :  * ఎల్టిజా అప్రాసియో(రోమా)   * గ్లెనెన్‌ క్లోజ్‌( ది వైఫ్‌)  * ఓల్వియా కోల్‌మెన్‌(ది ఫేవరెట్‌)  * లేడీ గాగా( ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)  * మెల్సియా మెక్‌కార్తీ(కెన్‌ యు ఎవర్‌ ఫర్‌గివ్‌ మి) 
ఉత్తమ దర్శకుడు : * బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌(స్పైక్‌లీ)   * కోల్డ్‌వార్‌( పావెల్‌ పావెలిస్కోవీ)   * ది ఫేవరెట్‌ (ఎర్గోస్‌ లాథిమోస్‌)   * రోమా (అల్ఫోన్సో క్యురాన్‌)  * వైస్‌ (ఆడమ్‌ మెకే)
ఉత్తమ సహాయ నటుడు : * మహర్షలా అలీ(గ్రీన్‌ బుక్‌)  * ఆడమ్‌ డ్రైవర్‌(బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌)   * శామ్‌ ఇల్లాయిట్‌( ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)   * రిచర్డ్‌ ఇ.గ్రాంట్‌(కెన్‌ యూ ఎవర్‌ ఫర్‌ గివ్‌ మి)   * శామ్‌ రాక్‌వెల్‌(వైస్‌)
ఉత్తమ సహాయ నటి : * అమీ ఆడమ్స్‌(వైస్‌)   * ఎమ్మాస్టోన్‌ (ది ఫేవరెట్‌)   * మరీనా డీ తవీరా(రోమా)   * రెగీనా కింగ్‌( ఇఫ్‌ బియాల్‌ స్ట్రీట్‌ క్లౌడ్‌ టాక్‌)  * రేచెల్‌ వైజ్‌ (ది ఫేవరెట్‌)
ఉత్తమ ఎడిటింగ్‌ : * బ్లాక్‌క్లెన్స్‌మ్యాన్‌(బ్యారీ అలెగ్జాండర్‌ బ్రౌన్‌)  * బొహెమియాన్‌ రాస్పోడి(జాన్‌ ఒట్టోమెన్‌)  * ది ఫేవరెట్‌ (యోగ్రస్‌ మార్వోస్పారైడ్స్‌)   * గ్రీన్‌బుక్‌(పాట్రిక్‌ జె.డాన్‌ విట్టో)   * వైస్‌ (హ్యాంక్‌ క్రోవిన్‌)   
ఉత్తమ సినిమాటోగ్రఫీ :   * కోల్డ్‌వార్‌(లూకాజ్‌జెల్‌)   * ది ఫేవరెట్‌ (రాబీ రియాన్‌)   * నెవ్వర్‌ లుక్‌ అవే(కాలెబ్‌ డెస్‌ఛానల్‌)   * రోమా(అల్ఫాన్సో కరాన్‌)   * ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌(మాథ్యూ లిబాటిక్‌) 
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ :  * అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌   * క్రిస్టోఫర్‌ రాబిన్‌   * ఫస్ట్‌మ్యాన్‌  * రెడీ ప్లేయర్‌ వన్‌   * సోలో: ఎ స్టార్‌వార్స్‌ స్టోరీ
ఉత్తమ మేకప్‌, కేశాలంకరణ :  * బోర్డర్‌   * మేరీ క్వీన్‌ ఆఫ్‌ స్కాట్స్‌  * వైస్‌   
ఉత్తమ విదేశీ చిత్రం : * కెపానియం(లెబనాన్‌)  * కోల్డ్‌వార్‌(పోలాండ్‌)
* నెవ్వర్‌ లుక్‌ అవే(జర్మనీ)  * రోమా(మెక్సికో)  * షాప్‌లిఫ్టర్స్‌(జపాన్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే :  * ది ఫేవరెట్‌  * ఫస్ట్‌ రిఫార్డ్‌  * గ్రీన్‌బుక్‌  * రోమా * వైస్‌
ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌ : * ది బ్యాలెడ్‌ ఆఫ్‌ బస్టర్‌ స్రగ్గ్స్‌(మ్యారీ జోఫెర్స్‌)  * బ్లాక్‌ పాంథర్‌(రూత్‌ కార్టర్‌)   * ది ఫేవరెట్‌ (శాండీ పావెల్‌)  మ్యారీ పాపిన్స్‌ రిటర్న్స్‌(శాండీ పావెల్‌)  * మ్యారీ క్వీన్‌(అలెగ్జాండ్రా బైర్నే)
ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ :  * బ్లాక్‌ పాంథర్‌   * రోమా * బహమానియా రాస్పోడి  * ఫస్ట్‌మ్యాన్‌   * ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌  
సౌండ్‌ ఎడిటింగ్‌ : * బ్లాక్‌పాంథర్‌  * బహమానియా రాస్పోడి   * ఫస్ట్‌ మ్యాన్‌  * ఎ క్వెస్ట్‌ ప్లేస్‌   * రోమా  
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : * యానిమల్‌ బిహేవియర్‌   * బావ్‌  * లేట్‌ ఆఫ్టర్‌నూన్‌   * వన్‌ స్మాల్‌ స్టెప్‌   * వీకెండ్స్‌  లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌    * డిటైన్‌మెంట్‌   * ఫావ్‌   * మదర్‌   * స్కిన్‌  * మార్గరీట్‌
ఉత్తమ సంగీత దర్శకత్వం : * బ్లాక్‌ పాంథర్‌(గోరాన్‌సన్‌)  * బ్లాక్‌క్లెలాన్స్‌మెన్‌(బ్లాన్‌చార్డ్‌)  * ఇఫ్‌ బియాల్‌ స్ట్రీట్‌ క్లౌడ్‌ టాక్‌(నికోలస్‌ బ్రైటెల్‌)  * ఇస్లీ ఆఫ్‌ డాగ్స్‌(అలెగ్జాండర్‌ డెస్‌ప్లాట్‌)  * మ్యారీ పాపిన్స్‌( మార్క్‌ షైమెన్‌)