Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..

పవన్ కళ్యాణ్ దంపతులకు మహేష్ బాబు భార్య నమ్రత థ్యాంక్స్ ఎందుకు చెప్పిందంటే..

Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..

Pawan Kalyan Mahesh Babu

Pawan Kalyan – Mahesh Babu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కపుల్‌కు దీపావళి గిఫ్ట్స్ పంపారు. ఈ వార్త ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవతోంది.

Puneeth Rajkumar : మేమిద్దరం అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం.. ఎమోషనల్ అయిన సూర్య

పవన్ పంపిన గిఫ్ట్ ప్యాక్‌లో స్వీట్ బాక్స్‌తో పాటు పర్యావరణ రహిత టపాసులు ఉన్నాయి. ఈ ఫొటో షేర్ చేస్తూ.. ‘థ్యాంక్యూ అన్నా లెజినోవా అండ్ పవన్.. హ్యాపీ దివాళీ’ అని కామెంట్ చేశారు నమ్రత.

Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!

పవన్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలతో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత రోజు జనవరి 13న రావాల్సిన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1న విడుదల కానుంది.

Sarkaru Vaari Paata : ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’