Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నింటినీ కూడా పవన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని....

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నింటినీ కూడా పవన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభిమానులు కోరుతున్నారు. అయితే పవన్ సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుండటంతో ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో అని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ప్రస్తుతం ఒకే ఒక ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
Hari Hara Veeramallu: జాక్వెలిన్ కాదు.. పవన్ సినిమాలో ముంబై మనోహరి!
దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది. పీరియాడికల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుండటంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర కూడా అల్టిమేట్‌గా ఉండనుండటంతో ఆయన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట.
Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!
ఇప్పటికే పలు యాక్షన్ సీక్వెన్స్‌లను పూర్తి చేసిన పవన్, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్లో కూడా జాయిన్ కానున్నారు. ఈ భారీ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ముగించి పవన్ కూడా తన ఖాతాలో తొలి పాన్ ఇండియా మూవీని వేసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడని.. అందుకే ఆయన తన చేతిలో ఉన్న సినిమాలన్నింటిలోనూ ఈ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో రానుండగా, ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా, ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
- Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?
- Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
- Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!
- Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
1Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్
2Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
3Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
4Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
5JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
6Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
7Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
8Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
9JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
10Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
-
Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం