Pawan Kalyan: ఏప్రిల్ మొత్తం బిజీబిజీ అంటోన్న పవన్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను ఓకే చేసిన పవన్, మరో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను చేయబోతున్నాడు.

Pawan Kalyan: ఏప్రిల్ మొత్తం బిజీబిజీ అంటోన్న పవన్..!

Pawan Kalyan To Be Busy For April Month

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను ఓకే చేసిన పవన్, మరో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను చేయబోతున్నాడు.

Pawan Kalyan : నేను పవన్ కళ్యాణ్‌తో వర్క్ చేయడం లేదు.. మాళవిక మోహనన్!

OG అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న సినిమాలో పవన్ నటిస్తున్నట్లు సుజీత్ అండ్ టీమ్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలను కూడా ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసేందుకు పవన్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ ఏకంగా 10 రోజుల డేట్స్‌ను కేటాయించగా OG సినిమాను కూడా వచ్చే నెలలో స్టార్ట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమా కోసం బల్క్‌లో డేట్స్ ఇచ్చాడట పవన్ కల్యాణ్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ప్రభాస్ హీరోయిన్‌ను పట్టుకొస్తున్నారా..?

ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో పవన్ ఏప్రిల్ మొత్తం బిజీబిజీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలను వీలనైంత త్వరగా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను పవన్ ముందుగా పూర్తి చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.