Pooja Hegde : సొంత స్టేట్‌లో ఎంట్రీ ఇవ్వనున్న పూజా.. యశ్ సరసన?
అన్నిభాషల్లో సినిమాలు చేస్తున్న పూజా తన సొంత రాష్ట్రం కన్నడలో మాత్రం ఇప్పటివరకు డైరెక్ట్ సినిమా చేయకపోవడం విశేషం. అయితే త్వరలోనే పూజాహెగ్డే కన్నడలో...............

Pooja Hegde : ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజాహెగ్డే. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో విజయాలు సాధించి వరుస సినిమాలని చేతిలో పెట్టుకుంది. అటు హిందీలో కూడా ఇప్పటికే మూడు సినిమాలు ఓకే చేసింది పూజా. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో కూడా పూజాహెగ్డేకు సినిమాలు ఉన్నాయి. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా దర్శక నిర్మాతలు ఈ కన్నడ సోయగం వెంట పడుతున్నారు.
అన్నిభాషల్లో సినిమాలు చేస్తున్న పూజా తన సొంత రాష్ట్రం కన్నడలో మాత్రం ఇప్పటివరకు డైరెక్ట్ సినిమా చేయకపోవడం విశేషం. అయితే త్వరలోనే పూజాహెగ్డే కన్నడలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది అని సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల KGFతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించిన హీరో యశ్. తన నెక్స్ట్ సినిమాకి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..
మఫ్టీ అనే సినిమాతో మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నర్తన్. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్‌నీల్ దగ్గర గతంలో దర్శకత్వ శాఖలో పనిచేశాడు నర్తన్. అయితే ఇటీవలే నర్తన్ యశ్ కి కథ చెప్పినట్టు, యశ్ కూడా దాన్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేని అనుకుంటున్నారట. ఇప్పటికే కథని చెప్పడానికి నర్తన్ పూజని కలిసినట్టు సమాచారం. పూజాహెగ్డే ఎప్పట్నుంచో తన మాతృభాషలో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. ఈ సినిమాతో యశ్ సరసన పూజా గ్రాండ్ గా కన్నడలో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి కన్నడలో ఈ కన్నడ భామ ఏ రేంజ్ లో వెలిగిపోతుందో చూడాలి.
1DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్డీఓ.. ప్రయోగం సక్సెస్
2Gorintaku : ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు
3Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్
4Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు
5Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
6BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
7Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
8PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
9BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
10Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!