JGM Movie: రౌడీ హీరోతో బుట్టబొమ్మ ఫైనల్ అయినట్లేనా?
నిన్న మొన్నటి వరకు లైగర్ అంటూ ముంబై వీధుల నుండి ఇతర దేశాల వరకు బిజీ బిజీగా గడిపి షూటింగ్స్ కంప్లీట్ చేసిన రౌడీ హీరో.. డేరింగ్ డాషింగ్ దర్శకుడు.. ఇప్పుడు ఇకపై గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు.

JGM Movie: నిన్న మొన్నటి వరకు లైగర్ అంటూ ముంబై వీధుల నుండి ఇతర దేశాల వరకు బిజీ బిజీగా గడిపి షూటింగ్స్ కంప్లీట్ చేసిన రౌడీ హీరో.. డేరింగ్ డాషింగ్ దర్శకుడు.. ఇప్పుడు ఇకపై గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు. ఈ మధ్యే నెక్ట్స్ మిషన్ లాంచ్ చేశారు. ముంబైలో ఘనంగా ఈ మూవీ లాంచ్ వేడుక నిర్వహించారు. పనిలో పనిగా విజయ్ ఫస్ట్ లుక్ తో పాటు హెలికాఫ్టర్ తో రౌడీ హీరో గ్రాండ్ ఎంట్రీ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేలా ఓ వీడియో కూడా వదిలారు.
JGM: డిఫెన్స్ మినిస్టర్‌తో JGM టీమ్!
యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుండగా.. మిగతా స్టార్ క్యాస్ట్ ఎవరు? ముఖ్యంగా హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తో చర్చలు జరుగుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరగగా.. కియారా అద్వానీతో పాటు మరికొందరు పేర్లు కూడా వినిపించాయి. అయితే.. ఇప్పుడు ఫైనల్ గా పూజా హెగ్డే ఫైనల్ అయినట్లు మరో ప్రచారం జరుగుతుంది.
Jana Gana Mana: పూరీ-విజయ్ రెండో పాన్ ఇండియా సినిమా లాంచింగ్!
ఇప్పటికే పూరి టీమ్ పూజాని సంప్రదించగా డేట్స్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు వినిపిస్తుంది. దాదాపు ఈ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మ లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మడు బిజీగానే ఉండగా.. కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా భామగా పేరుండగా.. క్యారెక్టర్ కూడా పూజాకు కరెక్ట్ గా సూటవుతుందని అందుకే పూజాని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ పైడిపల్లి, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు.
- Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. మూవీ యూనిట్ క్లారిటీ
- Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..
- Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
- Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
- Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
1Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
2Heart : వీటితో గుండెకు నష్టమే?
3Congress Top Leaders Exits: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు
4Whatsapp: ఈ ఐఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయనట్లే
5Robbers ‘I LOVE YOU’ Message : ఇల్లంతా దోచేసి..‘ఐ లవ్ యూ’అని రాసిన దొంగలు..
6Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
7Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?
8Bihar : పెళ్లి పత్రికలపై కట్నం తీసుకోవడం లేదని ప్రకటించిన పెళ్లిళ్లకే వెళుతున్నా..: సీఎం నితీశ్ కుమార్
9Red Sanders : ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్-22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
10Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
Mega154: మలేషియా చెక్కేస్తున్న వాల్తేర్ వీరయ్య..?
-
Instagram Outage : స్తంభించిన ఇన్స్టాగ్రామ్.. యూజర్లకు లాగిన్ సమస్యలు!
-
Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!