Pooja Hegde: పూజ పాప పుస్తకం చదివినా మత్తు చల్లినట్లే!

పొడుగుకాళ్ల సుందరి పూజ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన సక్సెస్‌తో బుట్టబొమ్మ ఫేట్ మారిపోయింది. అలా అలా ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి పూజాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

Pooja Hegde: పూజ పాప పుస్తకం చదివినా మత్తు చల్లినట్లే!

Pooja Hegde (image:Instagram)

Pooja Hegde: పొడుగుకాళ్ల సుందరి పూజ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)


అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ఇచ్చిన సక్సెస్‌తో బుట్టబొమ్మ ఫేట్ మారిపోయింది.


అలా అలా ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి పూజాకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.


పూజా ప్రస్తుతం తెలుగులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంది.


అఖిల్ సినిమాతో ప్రభాస్ క్రేజీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, మెగాస్టార్-కొరటాల క్రేజీ ప్రాజెక్ట్ ఆచార్య సినిమాలు షూటింగ్ ఉన్నాయి.


ఇక తమిళంలో విజయ్ బీస్ట్ సినిమా చేస్తున్న పూజా పాప.. బాలీవుడ్ లో సర్కస్, భాయిజాన్ సినిమాలు చేస్తుంది.