F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో? Pooja Hegde with F3 for Double Dose Fun .. What is the Range of Result?

F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో?

ఏక్ దమ్ ఎంటర్టైన్మెంట్ తో ఎఫ్ 2 వచ్చింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని సీక్వెల్ ఎఫ్ 3తో ఇంకా ఏం ఫన్ చేస్తారో అనుకుంటే, టీజర్, సాంగ్స్ తోనే ఫన్ ట్రీట్ ఇస్తున్నారు వెంకీ మామ, వరుణ్ తేజ్.

F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో?

F3 Movie: ఏక్ దమ్ ఎంటర్టైన్మెంట్ తో ఎఫ్ 2 వచ్చింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టారు. దాని సీక్వెల్ ఎఫ్ 3తో ఇంకా ఏం ఫన్ చేస్తారో అనుకుంటే, టీజర్, సాంగ్స్ తోనే ఫన్ ట్రీట్ ఇస్తున్నారు వెంకీ మామ, వరుణ్ తేజ్.. ఇక పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రోమోతోనే ఈ సినిమాపై మరింత హైప్ తీసుకొస్తోంది.

F3: ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎఫ్3..?

ఎఫ్ 3 హంగామా షురూ అయింది. రిలీజ్ డే దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే చిందులేసిన స్పెషల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్, సాంగ్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న ఎఫ్ 3 టీమ్.. ఈ పార్టీ సాంగ్ తో సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెంచేశారు.

F3: ‘ఎఫ్3’ కథ ఈ బ్యూటీ చుట్టూ తిరుగుతుందట!

వరసగా పెద్ద సినిమాలు థియేటర్లోకొచ్చి ఆడియన్స్ కు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ఇక నుంచి మీడియం రేంజ్ సినిమాలు భరిలో దిగనున్నాయి. తెలుగులో నెక్స్ట్ బిగ్ మూవీగా రానున్న ఎఫ్ 3 ఏ రేంజ్ సినిమానో ఈ సినిమా సక్సెస్ ను బట్టే తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 పైన భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

F3 Movie: ఆరో భూతం మనీ.. సమ్మర్ హీట్‌లో ఫన్ ట్రీట్ ‘ఎఫ్3’

ఇప్పుడు ప్రతీ ఒక్కరూ డబ్బుకిచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వడం లేదు. పైసామే పరమాత్మ ను చూస్తున్నారు.. మనీ కోసం ఎన్ని దారుణాలైనా చేస్తున్నారు. మాయల మరాఠీలుగా మారుతున్నారు.. మరి అలాంటి వారిని దగ్గుబాటి, మెగా హీరోలు ఎదుర్కుంటారా.. లేకపోతే వాళ్లలో కలసిపోయి డామినేట్ చేస్తారా తెలియాలంటే, అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్ 3 చూడాలి. మరి.. అంతకన్నా ముందైతే ట్రయిలర్ చూసి గెస్ చేయండి.

F3: ట్రైలర్ టాక్.. సమ్మర్ సోగాళ్ళ అల్టిమేట్ ఫన్!

హిల్లేరియస్ ఫన్ ప్యాకేజిగా రాబోతున్న ఈసినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. ఎఫ్ 2కి డబుల్ డోస్ ఫన్ తో మే 27న రాబోతున్న ఎఫ్ 3 ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఇక పూజా హెగ్డే రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి తర్వాత ఈ సినిమాలో చేసిన సల్సా పోరీ స్పెషల్ సాంగ్ మే 17న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ సినిమాకే వన్ ఆఫ్ ది హైలెట్ కానుందంటున్నారు మేకర్స్. ఇంకా ఎంటర్టైన్ మెంట్ కోసం ఎదరు చూస్తున్న ఆడియన్స్.. సమ్మర్ హీట్ లో ఫన్ ట్రీట్మెంట్ తో చిల్ అవ్వొచ్చంటున్నారు.

×