మనోజ్ బాజ్‌పాయ్‌కి కోవిడ్ పాజిటివ్..

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్ రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఇద్దరికీ కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

మనోజ్ బాజ్‌పాయ్‌కి కోవిడ్ పాజిటివ్..

Manoj Bajpayee

Manoj Bajpayee: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్ రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఇద్దరికీ కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

దీంతో మనోజ్ వైద్యుల సలహాలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇండియా అంతటా చాలా ప్రాంతాల్లో కరోనా కంట్రోల్ అయినా మహారాష్ట్రలో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఇంకా అక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నమనోజ్ బాజ్‌పాయ్ దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీ మెన్’ లోనూ నటించారు. సమంత అక్కినేని కూడా ఈ సిరీస్‌లో యాక్ట్ చేశారు. త్వరలో ఓ పాపులర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.