ProjectK: అచ్చ తెలుగు సంప్రదాయంలో దీపికాకు గ్రాండ్ వెల్‌కమ్

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేసిన సినిమా భారీ బడ్జెట్ తో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అమితాబ్ తో షూటింగ్ కంప్లీట్..

ProjectK: అచ్చ తెలుగు సంప్రదాయంలో దీపికాకు గ్రాండ్ వెల్‌కమ్

Projectk

ProjectK: వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేసిన సినిమా భారీ బడ్జెట్ తో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అమితాబ్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ కె ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్ కి రెడీ అయ్యింది. అందుకే హీరోయిన్ హైదరాబాద్ కూడా వచ్చేసింది. మరి ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి ప్రభాస్ అండ్ టీమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. షూటింగ్ కూడా మొదలు పెట్టనుంది.

Kate Sharma: పరువాలతో కాటేస్తున్న కాటే శర్మ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మరో సినిమాని స్పీడప్ చేస్తున్నారు. నాగాశ్విన్ తో అనౌన్స్ చేసిన ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్ స్పీడప్ అయ్యింది. హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న భారీ సైఫై మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ ఆదివారం షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తోంది.

Mohan Babu: సిరివెన్నెల అంత్యక్రియలకు దూరమైన మంచు ఫ్యామిలీ.. కారణమిదే

ప్రభాస్ కి హీరోయిన్ గా ఫస్ట్ టైమ్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న దీపికా పదుకోన్.. ఆదివారం నుంచి జరగబోతున్న షెడ్యూల్ కోసం హైదరాబాద్ వచ్చింది. అంతేకాదు.. ఈ స్టార్ హీరోయిన్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది టీమ్. తెలుగు సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, పట్టుచీరతో ప్రాజెక్ట్ కె షూటింగ్ కి హార్టీ వెల్ కమ్ చెప్పింది యూనిట్.

UnstoppableShannu: సోషల్ మీడియాలో షన్ను షేక్.. లక్షలకొద్దీ ట్వీట్లు!

డిసెంబర్ 5 నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఏకర్స్ లో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ లో దీపికా పదుకోన్ జాయిన్ అవుతున్నారు. అంతేకాదు.. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్ కి అటెండ్ అవుతున్నట్టు న్యూస్. ఆల్రెడీ ఈ సినిమా కోసం 200 రోజులు కాల్షీట్స్ ఇచ్చిన ప్రభాస్.. సలార్ కి పార్లల్ గా ప్రాజెక్ట్ కె ని కూడా స్పీడప్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ కె మూవీ పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా తెరకెక్కుతోంది.