Pranitha : హీరోయిన్ ప్రణీతకు గ్రాండ్‌గా శ్రీమంతం.. వైరల్ అవుతున్న పిక్స్..

ఇటీవల హీరోయిన్‌ ప్రణీత తల్లి కాబోతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక అప్పట్నుంచి తన బేబీ బంప్ తో అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ........

Pranitha : హీరోయిన్ ప్రణీతకు గ్రాండ్‌గా శ్రీమంతం.. వైరల్ అవుతున్న పిక్స్..

Pranitha

Pranitha :  తెలుగులో బావ, అత్తారింటికి దారేది లాంటి పలు సినిమాలతో మెప్పించిన కన్నడ భామ ప్రణీత ఇక్కడ అంతగా సక్సెస్ అవ్వకపోయినా కన్నడలో మాత్రం హీరోయిన్ గా ఎదిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే కరోనా సమయంలో బెంగుళూరుకి చెందిన ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లి చేసుకుంది.

Radha Prashanthi : కాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ ఇప్పటి వాళ్ళ లాగా పబ్లిసిటీ చేయలేదు.. సీనియర్ నటి వ్యాఖ్యలు..

ఇటీవల హీరోయిన్‌ ప్రణీత తల్లి కాబోతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక అప్పట్నుంచి తన బేబీ బంప్ తో అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. తాజాగా ప్రణీతకు తన అత్తవారింట్లో సీమంతం జరుగగా ఆ ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ప్రణీత. అభిమానులు, నెటిజన్లు ప్రణీతకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.