Konda Movie : ‘కొండా’ చిత్రంలో నక్సల్ లీడర్ ఆర్కేగా ప్రశాంత్ కార్తీ..
ఈ పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి ప్రశాంత్ కార్తీ మీడియాతో మాట్లాడుతూ.. కొండా సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాను. ఇప్పటివరకు నా కెరీర్ లో చేసిన పాత్రల్లో ఆర్కే..................

Konda Movie : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా కొండా. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న కొండా మురళి, కొండా సురేఖ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ కొండా అనే సినిమా తెరకెక్కించాడు. కొండా సుస్మిత పటేల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో త్రిగుణ్ కొండా మురళి గా నటిస్తున్నారు. ఇర్రం మోరా సురేఖ పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమా జూన్ 23వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర అయిన నక్సల్ లీడర్ ఆర్కే పాత్రలో నటుడు ప్రశాంత్ కార్తీ నటించారు. అంతకుముందు ప్రశాంత్ కార్తీ పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకోగా తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన నక్సల్ లీడర్ ఆర్కేగా కనిపించాడు.
Kiyara Advani : వేరే హీరోయిన్స్ తో పోల్చినా మంచిదే అంటున్న కియారా..
ఈ పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి ప్రశాంత్ కార్తీ మీడియాతో మాట్లాడుతూ.. కొండా సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాను. ఇప్పటివరకు నా కెరీర్ లో చేసిన పాత్రల్లో ఆర్కే పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆర్కే యొక్క విప్లవాత్మక ఆలోచనలు, నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. ఆయనలా కనిపించడానికి ప్రత్యేక సాధన చేశాను. తప్పకుండా అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది. అందరు అలరింపబడే విధంగా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- RGV: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్జీవీ, కొండా దంపతులు
- Konda Surekha: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: కొండా సురేఖ
- RRR : ‘ఆర్ఆర్ఆర్’ గే సినిమానా?? వాళ్ళకి ఇలా అర్థమైందా?? ఆర్జీవీ చెప్పింది నిజమేనా??
- RGV: కొండా.. అందుకే స్పెషల్ అంటోన్న వర్మ!
1Karnataka Bus: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం
2imran murder : హత్యకు కుట్ర అంటూ ఆరోపణలు..ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
3Tollywood : తెలుగు వారికి మరింత దగ్గరవుతున్న కన్నడ, మలయాళం స్టార్లు..
4Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు
5Secunderabad protests: సికింద్రాబాద్ అల్లర్లు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సుబ్బారావు
6Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం
7Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?
8Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..
9US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం
10Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
-
T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
-
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు