Salaar: కేజీయఫ్ 2 ఎఫెక్ట్ సలార్‌పై పడిందా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా...

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ప్రభాస్ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. దీంతో ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ సలార్‌పై పడింది.
Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాలో హీరోయిజం ఎలివేషన్లను మరింత హైలైట్ చేస్తూ చూపెట్టాల్సిందిగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్‌ను కోరుతున్నారు. ‘కేజీయఫ్2’ను మించి ఇందులో హీరో ఎలివేషన్స్ ఉండాలంటూ వారు పట్టుబడుతున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ కూడా ఈ చిత్ర స్క్రిప్టుపై రీవర్క్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Salaar: యష్ నెవర్ బిఫోర్ యాక్షన్.. అంతకుమించి ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్!
ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. అందుకే, ఈ సినిమాలోని స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడట ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ప్రభాస్‌ను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు. త్వరలోనే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
1Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం
2Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
3Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..
4Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు
5Honey trap case: నెట్ బ్యాలెన్స్‌కు డబ్బులు లేవని నమ్మించింది.. రూ.2.50 లక్షలు మాయం చేసింది ..
6Karan Johar : తారలు తళుక్కుమన్న వేళ.. కరణ్ జోహార్ బర్త్‌డే సెలబ్రేషన్స్..
7TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు
8మహానాడు కాదది వల్లకాడు
9శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్‌లో అర్ధరాత్రి చోరీ
10Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!