Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా??

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఆర్టిస్ట్ ప్రియా కూడా పాల్గొంది. ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తుంది. మొదటి నుంచి గట్టి పోటీనే ఇచ్చింది

Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా??

Priya

Bigg Boss 5 :  చాలామంది సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్‌ మంచి సపోర్ట్ గా పని చేస్తుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్ళకి, కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన వాళ్ళకి బిగ్ బాస్ బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళకి వారానికి ఇంత అని పారితోషకం కూడా ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ పారితోషకం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. బిగ్ బాస్ వచ్చే వాళ్లకి అప్పటి వరకు వాళ్ళ కెరీర్ ని బట్టి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి ఈ పారితోషకం ఉంటుంది. బిగ్ బాస్ లో ఎన్ని వారాలు ఉంటే అంత పారితోషకం ఇస్తారు నిర్వాహకులు.

Madhavan : అరుదైన ఘనతని సాధించిన మాధవన్ తనయుడు.. స్విమ్మింగ్ లో 7 పతకాలు..

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఆర్టిస్ట్ ప్రియా కూడా పాల్గొంది. ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తుంది. మొదటి నుంచి గట్టి పోటీనే ఇచ్చింది కంటెస్టెంట్స్ కి. ఏడు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు బాగా ఎంటర్టైన్ చేసింది ప్రేక్షకులని. బయటకి వచ్చి కూడా ఇంటర్వ్యూలో బాగా మాట్లాడింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండటం తో తనకి ఎప్పుడూ ఉండే సినిమాలు, సీరియళ్లు ఎలాగూ ఉంటాయి. కాబట్టి ఛాన్సుల కోసం పెద్దగా ట్రై చేయనవసరం లేదు. బిగ్ బాస్ లో ప్రియా వారానికే 1.5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఏడు వారాలకు పది లక్షల పైనే బిగ్ బాస్ నుంచి సంపాదించినట్లు తెలుస్తుంది.