Deepika Padukone: దీపికా ఆరోగ్యంపై అశ్వినీ దత్ క్లారిటీ..ఏమన్నారంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్-K’ పేరుతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్....

Deepika Padukone: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్-K’ పేరుతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా, ఇటీవల హీరోయిన్ దీపికా పదుకొనే అనారోగ్యం బారిన పడటంతో హుటాహుటిన ఆమెను కామినేని ఆస్పత్రిలో జాయిన్ చేశారని.. ఆ తరువాత డిశ్చార్జ్ చేశారని వార్తలు వినిపించాయి.
Deepika Padukone : అక్కడ చిన్న చిన్న వేషాలు వేయడం కంటే ఇక్కడ మంచి నటిగా చేయడం బెటర్..
ఇక ఈ వార్తలపై సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారు చేశాయి. కాగా.. తాజాగా దీపికా పదుకొనే ఆస్పత్రిలో జాయన్ అవ్వడంపై ప్రాజెక్ట్-K చిత్ర నిర్మాత అశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చారు. దీపికా బీపీ సమస్యతో బాధపడుతుంటే, ఆమెను కేవలం సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని.. ఆ తరువాత ఓ గంట వ్యవధిలోనే ఆమె తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆరోగ్య సమస్యతో బాధపడటం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం తెలియకుండా నమ్మొద్దని ఆయన అభిమానులను కోరారు.
ProjectK: అందరికీ ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్వీట్స్ తో అట్రాక్ట్ చేసిన స్టార్స్!
ప్రస్తుతం దీపికా ప్రాజెక్ట్-K చిత్ర షూటింగ్లో ఉత్సాహంగా పనిచేస్తోందని, ఈ సినిమా షూటింగ్లో ఆమెతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటున్నారని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
1Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి
2మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలు
3Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
4Rajasthan : తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్, చివరికి…..!
5Gudivada Mahanadu : టీడీపీ గుడివాడ మినీ మహానాడు వాయిదా, టార్గెట్ కొడాలి నాని అంటున్న తమ్ముళ్లు
6New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమలు?.. వేతనం, పీఎఫ్, పనిగంటల్లో భారీ మార్పులు
7Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
8Mukesh Ambani : ముఖేశ్ అంబానీ రాజీనామా.. రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
9Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
10TRS Check For BJP : అట్లుంటది కేసీఆర్‌తోని.. బీజేపీకి టీఆర్ఎస్ చెక్.. సిటీలోని హోర్డింగ్స్, మెట్రో పిల్లర్స్ ముందే క్యాప్చర్
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్