Godfather: చిరుతో పూరి ఆన్ స్క్రీన్.. గాడ్ ఫాదర్‌లో ఫుల్ లోడ్ స్టార్ క్యాస్ట్!
లైనప్ పెంచుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల నంబర్ కాదు.. గాడ్ ఫాదర్ మూవీ స్టార్ కాస్ట్ విషయంలో. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో సహా చాలామందే ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి..

Godfather: లైనప్ పెంచుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల నంబర్ కాదు.. గాడ్ ఫాదర్ మూవీ స్టార్ కాస్ట్ విషయంలో. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో సహా చాలామందే ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగారు. ఇప్పుడు వాళ్లకి తోడు మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈసారి వచ్చేది స్టార్ కాదు.. స్టార్ మేకర్.. ఆ సంగతేంటో ఓసారి చూసేద్దాం.
Megastar’s GodFather: టైటిల్ పోస్టర్.. గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి!
రోల్ కెమెరా.. యాక్షన్.. అంటూ డైరెక్షన్ చేసుకుంటున్న పూరీ జగన్నాథ్ నయా డెసిషన్ తీసుకున్నాడు. ఫర్ ది ఛేంజ్.. చిరూ సినిమాలో కామియో రోల్ చేసేందుకు సై అన్నారని తెలుస్తోంది. అయితే పూరీకి సినిమాల్లో కనిపించడం కొత్తేమీ కాదు. ఏమాయ చేసావే తర్వాత బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ వంటి తన సినిమాల్లోనే కనిపించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు మెగాస్టార్, మోహన్ రాజా కాంబో మూవీకి ఎస్ చెప్పడం హైలైటయింది.
Godfather: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ కోసం సల్లు భాయ్?
గాడ్ ఫాదర్ లోడ్ ఎక్కువైపోతుంది. స్టార్ కాస్ట్ తో సినిమా మొత్తం నిండిపోతుంది. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ను బట్టి హై కాస్ట్ ను సెట్ చేస్తున్నాడు డైరెక్టర్ మోహన్ రాజా. చిన్న రోల్ అయినా సరే ట్రెండింగ్ స్టార్స్ తో కథ నడిపించాలని చిరూ గైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే లైగర్, జనగణమన వంటి క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన పూరీ జగన్నాథ్ ను సైతం గాడ్ ఫాదర్ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఈ పొలిటికల్ డ్రామాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ లో పూరీ కనిపించబోతున్నట్టు చెప్తున్నారు.
Salman-Chiru: అందరి వాడు సల్మాన్.. అందుకే చిరుకి స్వీట్ కండిషన్స్!
ఒరిజనల్ వర్షన్ లూసిఫర్ లో పృధ్వీరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఈమధ్యే ముంబైలో సల్మాన్ ఖాన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. త్వరలో చిరూ, సల్మాన్ కాంబినేషన్ లో మాస్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారు మేకర్స్. ఇక హీరోయిన్ గా కాకుండా స్పెషల్ రోల్ చేస్తున్న నయనతార కూడా తన పార్ట్ షూట్ పూర్తి చేసింది. వీళ్లే కాదు నెగటివ్ క్యారెక్టర్స్ లో సత్యదేవ్, అనసూయ.. మరో రోల్ లో రష్మీ.. మదర్ గా గంగవ్వ నటిస్తున్నారు.
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్నగర్లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?