Pushpa: అంచనాలకు మించి పుష్ప 2.. రూల్ చేయడం పక్కా?
అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప. సడెన్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేసాడు. సో పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి.

Pushpa: అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప. సడెన్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేసాడు. సో పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. అంతేనా బాహుబలి 2, కేజీఎఫ్2 లాంటి సీక్వెల్స్ దక్కిన ఆదరణ ఎలాంటిదో తెలిసిందే. అందుకే పుష్ప సీక్వెల్ లో అంతకు మించి అనిపించే మార్పులు చేస్తున్నారు. ఆ విషయంలో తగ్గేదే లే అంటున్నాడు పుష్పరాజ్.
Pushpa 2: సుక్కూ కథలో మార్పులు.. పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?
ప్రమోషన్స్ చేసింది లేదు… పెద్దగా అంచనాలూ లేవు. అయినా సరే పుష్పరాజ్ ను నార్త్ ఆడియెన్స్ విపరీతంగా ఓన్ చేసుకున్నారు. ఎలాగూ సౌత్ లో బన్నీకున్న క్రేజ్ తో పుష్ప ది రైజ్ ఇక్కడా సక్సెస్ కొట్టింది. సో సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో పెరిగింది. అందుకే ఆ అంచనాలను మించేలా పుష్ప2 తీసుకురాబోతున్నారు మేకర్స్. నిజం చెప్పాలంటే ఇప్పుడే అసలైన ఎగ్జైట్ మెంట్ దొరికింది కాబట్టి సీక్వెల్ ను అనుకున్నదాని కంటే గ్రాండ్ గా సుక్కూ – బన్నీ ప్లాన్ చేస్తున్నారు.
బన్నీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా పుష్ప తెరకెక్కనుంది. దాదాపు 400 కోట్లకు పైగా పెట్టుబడితో సీక్వెల్ రెడీ అవుతోంది. అల్లు అర్జున్ కు 100 కోట్లు, సుకుమార్ కు 60 కోట్లు.. మిగిలిన ఆర్టిస్టులకు 40 కోట్లు పోయినా.. మరో 200 కోట్లు కేవలం ప్రొడక్షన్ కోసమే మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు చేయనుంది. ఉన్నట్టుండి సీక్వెల్ పై అంచనాలు పెరగడంతో పుష్ప స్క్రిప్ట్ వర్క్ కోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నారు. కొత్త కొత్త క్యారెక్టర్లను కూడా పార్ట్ 2లో ప్రవేశ పెట్టబోతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్2 సృష్టించిన సంచలనం సుకుమార్ – బన్నీపై ఎఫెక్ట్ చూపించింది.
Pushpa 2: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పుష్ప 2
ఇంకా పుష్ప2 షూటింగ్ మొదలుకాలేదు… సో వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్యే యుఎస్ వెళ్లొచ్చిన డైరెక్టర్ సుకుమార్ బన్నీతో డిస్కస్ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేశాక మంచి ముహూర్తం చూసుకుని త్వరలోనే కెమెరా ఆన్ చేస్తారు. ఏదేమైనా ఫస్ట్ పార్ట్ కి జరిగిన బిజినెస్ కి అయిదింతలకు పైగా ఆఫర్లు వస్తున్నాయి. కేజీఎఫ్2 తర్వాత గట్టి బిజినెస్ చేసే సౌత్ మూవీగా దీనిపై నార్త్ వాళ్లు హోప్స్ పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం స్లో అండ్ స్టడీ ఫార్ములా పాటిస్తున్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత నెక్ట్స్ ఏంటి అంటే… నో అప్ డేట్ అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి కానీ పుష్ప 2 మొదలయ్యే దాకా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.
- NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
- Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
- Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!
- Rajashekar : డెత్ బెడ్ నుంచి తిరిగొచ్చి సినిమా చేశాను.. మీ ఆశీర్వాదం వల్లే బతికి ఉన్నా.. సినిమాని కూడా బతికించండి..
1IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్
2Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
3Telangana Covid Bulletin : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
4Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ
5IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
6Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
7Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
8F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
9Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..
10Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?