Ala Vaikunthapurramuloo: పుష్ప ఇచ్చిన జోష్.. హిందీలో బన్నీ సినిమా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో..

Ala Vaikunthapurramuloo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో కూడా అదే తరహా వసూళ్లను రాబడుతూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ముఖ్యంగా నార్త్ లో బన్నీకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఆదరణ లభిస్తుంది.
Pushpa: బర్నింగ్ కలెక్షన్లు.. బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు!
దీంతో పుష్ప ఇచ్చిన జోష్ క్యాష్ చేసుకొనేందుకు.. అల్లు అర్జున్ ను మరింతగా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు బన్నీ మరో బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో దబ్ చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ నటించిన లాస్ట్ అండ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ సినిమాను థియేట్రికల్ గా హిందీలో రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. తెలుగు టైటిల్ అల వైకుంఠపురములో తోనే హిందీలో కూడా రిలీజ్ చేయడం విశేషం కాగా.. జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.
Pushpa : అసలు మజా పార్ట్ 2లో ఉంది : సుకుమార్
అలా వైకుంఠపురంలో సినిమాలో పాటలకు ఉత్తరాదిన భారీ రెస్పాన్స్ వచ్చింది. బుట్టబొమ్మ సాంగ్ అయితే.. అక్కడ జరిగే ప్రతి ఈవెంట్ లో వినిపించింది. మరోవైపు పూజ హెగ్డేకి అక్కడ భారీ ఫాలోయింగ్ ఉంది. అసలే పుష్ప ఇచ్చిన పుషింగ్.. పాటలు, పూజ ప్లస్ పాయింట్లతో దిగబోతున్న అలా డబ్బింగ్ సినిమాకి అక్కడ ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి. ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించగా ఈ సినిమాకి థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు.
- Thaman : నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్..
- F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో?
- Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..
- Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?
- Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!